సవ్వడి (సినిమా)
సవ్వడి (2002 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | శివ |
---|---|
నిర్మాణం | యు.సరోజిని |
కథ | శివ |
చిత్రానువాదం | శివ |
తారాగణం | శ్రీరామ్,రష్మి గౌతమ్, వినోద్, రాంబాబు, శ్రీనిజ, రమ్య, తిరుపతి వేలు, శివ, మణికుమార్ |
సంగీతం | రఘుకౌశిక్ |
నృత్యాలు | రామారావు |
గీతరచన | భాస్కరభట్ల |
సంభాషణలు | శివ |
ఛాయాగ్రహణం | రఘునందన్ సింగ్ |
కూర్పు | నందమూరి హరి |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- శ్రీరామ్,
- రష్మి గౌతమ్,
- వినోద్,
- రాంబాబు,
- శ్రీనిజ,
- రమ్య,
- తిరుపతి వేలు,
- శివ,
- మణికుమార్
సాంకేతికవర్గం
మార్చుపాటలు
మార్చుసం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకుడు(లు) | పాట నిడివి |
---|---|---|---|---|---|
1. | "చెంగావి చీరలోన కొత్తగున్న ముద్దుగుమ్మ" | భాస్కరభట్ల | రఘుకౌశిక్ | రవివర్మ, లెనినా చౌదరి, కోరస్ | |
2. | "తెగుతున్న బంధం ఎవరికో సొంతమవుతోందీ" | భాస్కరభట్ల | రఘుకౌశిక్ | పార్థసారథి | |
3. | "రైరైరైరయ్యిమని ఝయ్యిమని జారిపోతోందే" | భాస్కరభట్ల | రఘుకౌశిక్ | కాసర్ల శ్యాం, రవివర్మ బృందం | |
4. | "రోజూ చూసే లోకం" | భాస్కరభట్ల | రఘుకౌశిక్ | పార్థసారథి | |
5. | "నన్ను నాకు పరిచయం చేసినావె గొప్పగా" | భాస్కరభట్ల | రఘుకౌశిక్ | ఉన్నికృష్ణన్, లెనినా చౌదరి | |
6. | "వానపాముల్ని ఎరవేసి చేపల్ని పట్టినట్టు" | భాస్కరభట్ల | రఘుకౌశిక్ | రఘుకౌశిక్, రాజ్ ఆర్యన్ | |
7. | "హాయ్ రామా వయ్యారి భామా ఆయో ఆయో ఆమాయయ్యో" | భాస్కరభట్ల | రఘుకౌశిక్ | రవివర్మ, హిమబిందు |
మూలాలు
మార్చు- ↑ సంపాదకుడు (16 March 2002). "సవ్వడి పాటల పుస్తకం". హాసం - హాస్య సంగీత పత్రిక. 1 (12): సెంటర్ స్ప్రెడ్. Retrieved 25 May 2018.