సహాబా : (అరబ్బీ : الصحابة) మహమ్మదు ప్రవక్త యొక్క సహచరులను సహాబా అంటారు. ఈ పదము బహువచనము, దీని ఏకవచనము 'సహాబి'.

సహాబి అనగా ముహమ్మద్ను చూసినవారిలో, అతని సహచరులలో ఎవరయితే అతనిపై విశ్వాసముంచి, ఇస్లామును స్వీకరించి, ముస్లిముగా మరణించారో వారే సహాబీలు. వేలకొలది సహాబీలు గలరు గాని వారిలో అతిముఖ్యమైన సహాబీల సంఖ్య 50 నుండి 60 వరకూ గలదు.

హదీసులలో గల ఉల్లేఖనాలన్నీ ఈసహాబీలద్వారా చేరినవే. హదీసుల ఉల్లేఖనాలు నమ్మకస్తులైన సహాబాల ఇస్ నద్ ద్వారా ఇస్లామీయ సంప్రదాయాలకు లభ్యమయినవి.

ఇవీ చూడండి మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=సహాబా&oldid=2949022" నుండి వెలికితీశారు