సహాయం:విజువల్ ఎడిటరుతో మూలాలివ్వడం గురించి పరిచయం/4
నిర్ధారత్వం
మూలాలను చేర్చడం
ఉన్నవాటిని సరిదిద్దడం
మూలాలను మళ్ళీ మళ్ళీ వాడడం
విశ్వసనీయ వనరులు
సారాంశం
|
కొన్నిసార్లు ఒకే మూలాన్ని పేజీలోని అనేక ప్రదేశాలలో ఉదహరించవచ్చు. అలా చేయడానికి, బొత్తాన్ని నొక్కి, "ఉన్నదాన్నే మళ్ళీ" అనే ట్యాబును ఎంచుకోండి. ఇది, వ్యాసంలో ఉపయోగించిన అన్ని మూలాలను చూపిస్తుంది. మీరు తిరిగి ఉపయోగించాలనుకుంటున్న మూలాన్ని వెతికేందుకు, జాబితాను స్క్రోల్ చేయండి. లేదా పైనున్న "ప్రస్తుతమున్న ఉల్లేఖనల్లో వెతకండి" పెట్టెను వాడండి. కావలసిన మూలంపై నొక్కితే అది వ్యాసంలో చొప్పించబడుతుంది. లేదా, వ్యాసంలోని మూలాన్ని కాపీచేసి అవసరమైన చోట అతికించవచ్చు. లేదా వేరే పేజీనుండి మూలాన్ని కాపీ చేసి తెచ్చి ఇక్కడ అతికించవచ్చు!
|