సాంబశివరావు
ఇవ్వబడిన పేరు
- ఎ.యస్.రావు లేదా అయ్యగారి సాంబశివరావు, ప్రముఖ అణు శాస్త్రవేత్త.
- ఆవుల సాంబశివరావు, ప్రముఖ న్యాయవాది, న్యాయమూర్తి.
- కొమ్మూరి సాంబశివరావు, సుప్రసిద్ధ నవలా రచయిత.
- వేజండ్ల సాంబశివరావు, బాలసాహిత్య నిర్మాత, పౌరాణిక నాటక కర్త.
- పోతుకూచి సాంబశివరావు హైదరాబాదులో సాహిత్య సంస్థా నిర్మాణదక్షులుగా పేరుపొందినవారు.
- పర్వతనేని సాంబశివరావు తెలుగు సినిమా దర్శకులు.