సాధ్వీ నిరంజన్ జ్యోతి
సాధ్వీ నిరంజన్ జ్యోతి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె రెండుసార్లు లోక్‌సభకు ఎంపీగా ఎన్నికై ప్రస్తుతం నరేంద్ర మోదీ మంత్రివర్గంలో వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ, గ్రామీణాభివృద్ధి శాఖల సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తుంది.[2]
నిరంజన్ జ్యోతి | |||
| |||
గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 30 మే 2019 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
---|---|---|---|
ముందు | రామ్ కృపాల్ యాదవ్ | ||
వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 8 జులై 2021 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | రావుసాహెబ్ దన్వే | ||
ఆహార శుద్ధి సూక్ష్మ పరిశ్రమ శాఖ
| |||
పదవీ కాలం 8 నవంబర్ 2014 – 30 మే 2019 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
తరువాత | రామేశ్వర్ తేలి | ||
లోక్‌సభ సభ్యురాలు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 16 మే 2014 | |||
ముందు | రాకేష్ సచ్న్ | ||
నియోజకవర్గం | ఫతేపూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | [1] పాతేవ్ర, హమీర్ పూర్, ఉత్తరప్రదేశ్ | 1967 మార్చి 1||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
నివాసం | గౌస్ గంజ్ మూసనగర్, కాన్పూరు జిల్లా, ఉత్తర ప్రదేశ్ | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
నిర్వహించిన పదవులు
మార్చు- 2012 నుండి 2014 : ఉత్తరప్రదేశ్ శాసనసభకు హమీర్‌పూర్ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక
- 2012 - 2013: శాసనసభలో మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి కమిటీ సభ్యురాలు
- 2013 - 2014: శాసనసభలో అంచనాల కమిటీ సభ్యురాలు
- 2014 మే: ఫతేపుర్ నియోజకవర్గం నుండి 16వ లోక్‌సభకు తొలిసారి ఎంపీగా ఎన్నిక
- 2014 సెప్టెంబరు 1 - 2014 నవంబరు 9: లోక్‌సభలో సామాజిక న్యాయం, సాధికారత, సంప్రదింపులు, జలవనరుల కమిటీ సభ్యురాలు
- 2014 నవంబరు 9 - 2019 మే 25: ఆహార శుద్ధి సూక్ష్మ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి[3]
- 2019 మే: ఫతేపుర్ నియోజకవర్గం నుండి 17వ లోక్‌సభకు 2వ సారి ఎంపీగా ఎన్నిక
- 2019 మే 30 నుండి ప్రస్తుతం - గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి
- 2021 జూలై 7 నుండి ప్రస్తుతం - కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి[4]
మూలాలు
మార్చు- ↑ "Sadhvi Niranjan Jyoti". 2021. Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
- ↑ BBC News తెలుగు. "మోదీ మంత్రి మండలిలో ఎవరెవరికి ఏ శాఖ". Archived from the original on 1 February 2022. Retrieved 1 February 2022.
- ↑ Sakshi (9 November 2014). "తొలిసారి కేంద్ర మంత్రిగా సాధ్వీ నిరంజన్ జ్యోతి". Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
- ↑ Sakshi (8 July 2021). "మోదీ పునర్ వ్యవస్థీకరణ రూపం ఇలా." Archived from the original on 8 April 2022. Retrieved 8 April 2022.