రావుసాహెబ్ దన్వే
రావుసాహెబ్ దాదారావు దన్వే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఐదుసార్లు లోక్‌సభకు ఎంపీగా ఎన్నికై ప్రస్తుతం నరేంద్ర మోదీ మంత్రివర్గంలో రైల్వే శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[2][3][4]
రావుసాహెబ్ దన్వే | |||
| |||
రైల్వే శాఖ సహాయ మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 7 జులై 2021 Serving with దర్శన జర్దోష | |||
రాష్ట్రపతి | రామ్‌నాథ్ కోవింద్ | ||
---|---|---|---|
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | సురేష్ అంగడి | ||
కేంద్ర బొగ్గు శాఖ సహాయ
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 7 జులై 2021 | |||
అధ్యక్షుడు | రామ్‌నాథ్ కోవింద్ | ||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
గనుల శాఖ సహాయ మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 7 జులై 2021 | |||
అధ్యక్షుడు | రామ్‌నాథ్ కోవింద్ | ||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ఆహార, ప్రజా పంపిణీ శాఖ
| |||
పదవీ కాలం 30 మే 2019 – 7 జులై 2021 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | చోటు రామ్ చౌదరి | ||
తరువాత | సాధ్వీ నిరంజన్ జ్యోతి | ||
పదవీ కాలం 26 మే 2014 – 5 మార్చి 2015 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | కే. వి. థామస్ | ||
బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు
| |||
పదవీ కాలం 2014 – 2019 | |||
ముందు | దేవేంద్ర ఫడ్నవిస్ | ||
తరువాత | చంద్రకాంత్ బచ్చు పాటిల్ | ||
లోక్‌సభ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1999 | |||
ముందు | ఉత్తంసింగ్ పవార్ | ||
నియోజకవర్గం | జాల్నా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | జవఖేదా ఖుర్ద్, జాల్నా, మహారాష్ట్ర, భారతదేశం | 1956 మార్చి 18||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | నిర్మల దన్వే (m. invalid year) | ||
సంతానం | 4 | ||
నివాసం | బోకర్డాన్, జాల్నా జిల్లా, న్యూఢిల్లీ | ||
మూలం | [1] |
నిర్వహించిన పదవులు
మార్చు- 1990-95: మహారాష్ట్ర శాసనసభకు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక [1]
- 1995-99: మహారాష్ట్ర శాసనసభకు 2వ సారి ఎమ్మెల్యేగా ఎన్నిక
- 1990-99: శాసనసభలో పంచాయతీ రాజ్ కమిటీ ఛైర్మన్
- 1990-99: శాసనసభలో హామీల కమిటీ ఛైర్మన్
- 1999 - జాల్నా నియోజకవర్గం నుండి లోక్‌సభకు తొలిసారి ఎంపీగా ఎన్నిక
- 1999-2000: లోక్‌సభలో వాణిజ్య కమిటీ సభ్యుడు
- 2000-2004: లోక్‌సభలో సంప్రదింపులు, గ్రామీణాభివృద్ధి శాఖ కమిటీ సభ్యుడు
- 2000-2004: లోక్‌సభలో ఆర్థిక శాఖ కమిటీ సభ్యుడు
- 2000-2004: లోక్‌సభలో సంప్రదింపులు, ఐటీ శాఖల కమిటీ సభ్యుడు
- 2004 - జాల్నా నియోజకవర్గం నుండి లోక్‌సభకు 2వ సారి ఎంపీగా ఎన్నిక
- 2007 ఆగస్టు 5: లోక్‌సభలో వ్యవసాయ కమిటీ సభ్యుడు
- 2009 - జాల్నా నియోజకవర్గం నుండి లోక్‌సభకు 3వ సారి ఎంపీగా ఎన్నిక
- 2009 ఆగస్టు 31: లోక్‌సభలో పెట్రోలియం & హజ వాయువు కమిటీ సభ్యుడు
- 2009 ఆగస్టు 31:లోక్‌సభలో వాణిజ్య కమిటీ సభ్యుడు
- 2014 - జాల్నా నియోజకవర్గం నుండి లోక్‌సభకు 4వ సారి ఎంపీగా ఎన్నిక
- 2014 నుండి 2019: బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు
- 15 జూలై 2015 : లోక్‌సభలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీ సభ్యుడు
- 2014 మే 27 నుండి 2015 మార్చి 5: కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి
- 2014 - జాల్నా నియోజకవర్గం నుండి లోక్‌సభకు 5వ సారి ఎంపీగా ఎన్నిక
- 2019 మే 30 నుండి – 7 జూలై 2021: కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి
- 7 జూలై 2021 నుండి ప్రస్తుతం: కేంద్ర రైల్వే, బొగ్గు, గనుల శాఖల సహాయ మంత్రి
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Raosaheb Dadarao Danve". 2019. Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
- ↑ TV9 Telugu (7 July 2021). "పూర్తయిన కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారో తెలుసుకోండి." Archived from the original on 7 April 2022. Retrieved 7 April 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ BBC News తెలుగు. "మోదీ మంత్రి మండలిలో ఎవరెవరికి ఏ శాఖ". Archived from the original on 1 February 2022. Retrieved 1 February 2022.
- ↑ Sakshi (8 July 2021). "మోదీ పునర్ వ్యవస్థీకరణ రూపం ఇలా." Archived from the original on 8 April 2022. Retrieved 8 April 2022.