సామర్లకోట శాసనసభ నియోజకవర్గం

సామర్లకోట శాసనసభ నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాత నియోజకవర్గం. 1955లో ఆంధ్ర రాష్ట్రంలో నియోజకవర్గంగా ఏర్పడిన సామర్లకోట శాసనసభ నియోజకవర్గం, 1967లో రద్దై, సంపర శాసనసభ నియోజకవర్గంగా రూపాంతరం చెందింది.[1]

ఎన్నికైన శాసనసభ్యులు

మార్చు
సంవత్సరం నియోజక వర్గం గెలిచిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
1962 సామర్లకోట మహమ్మద్ ఇస్మాయిల్ పు కాంగ్రేసు 26332 వి.ఎన్.మూర్తి పు సి.పి.ఐ 22921
1955 సామర్లకోట పి.సత్యనారాయణ పు సి.పి.ఐ 21166 కె.కె.రావు పు కృషీకార్ లోక్ పార్టీ 17029

మూలాలు

మార్చు
  1. కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 50.