సారధి 2022లో విడుదలైన తెలుగు సినిమా. పంచభూత క్రియేషన్స్ బ్యానర్‌పై పి నరేష్ యాదవ్, యస్.కృష్ణమూర్తి, పి.సిద్దేశ్వర్ రావు నిర్మించిన ఈ సినిమాకు జకట రమేష్‌ ద‌ర్శ‌క‌త్వం వహించగా ఫిబ్రవరి 22న మోష‌న్‌పోస్ట‌ర్ ను విడుద‌ల చేశారు.[1] నందమూరి తారక రత్న, వైశాలి రాజు కృష్ణమూర్తి, నరేష్ యాదవ్, సిద్ధేశ్వరరావు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 4న విడుదలైంది.[2]

పంచభూత క్రియేషన్స్
దర్శకత్వంజకట రమేష్‌
రచనజకట రమేష్‌
నిర్మాతపి నరేష్ యాదవ్
యస్.కృష్ణమూర్తి
పి.సిద్దేశ్వర్ రావు
తారాగణంనందమూరి తారక రత్న
కోన శశిత
వైశాలి రాజు కృష్ణమూర్తి
నరేష్ యాదవ్
ఛాయాగ్రహణంమనోహర్ కొల్లి
కూర్పువిజన్ స్టూడియో
సంగీతంసిద్ధార్థ వాటికన్
నిర్మాణ
సంస్థ
పంచభూత క్రియేషన్స్
విడుదల తేదీ
4 నవంబర్ 2022
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు
 • నందమూరి తారక రత్న[3]
 • కోన శశిత
 • వైశాలి రాజు కృష్ణమూర్తి
 • నరేష్ యాదవ్
 • సిద్ధేశ్వరరావు
 • మారుతీ సాకారం రమాదేవి
 • శీను
 • మంజు
 • రాజేష్
 • జానీ

సాంకేతిక నిపుణులు

మార్చు
 • బ్యానర్: పంచభూత క్రియేషన్స్
 • నిర్మాత: పి నరేష్ యాదవ్
  యస్.కృష్ణమూర్తి
  పి.సిద్దేశ్వర్ రావు
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జకట రమేష్‌
 • సంగీతం: సిద్ధార్థ వాటికన్
 • సినిమాటోగ్రఫీ: మనోహర్ కొల్లి
 • స్టంట్స్: కృష్ణ మాస్టర్
 • ఎడిటింగ్: విజన్ స్టూడియో

మూలాలు

మార్చు
 1. News18 Telugu (22 February 2022). "నందమూరి తారకరత్న పుట్టినరోజు సందర్భంగా 'సార‌థి' మూవీ పోస్టర్ విడుదల." Archived from the original on 6 November 2022. Retrieved 6 November 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 2. Zee News Telugu (4 November 2022). "థియేటర్లలోకి ఏకంగా 8 సినిమాలు.. ఏమేం సినిమాలో తెలుసా?". Archived from the original on 4 November 2022. Retrieved 4 November 2022.
 3. Telangana Today (11 November 2020). "Nandamuri Taraka Ratna confident on Sarathi". Archived from the original on 6 November 2022. Retrieved 6 November 2022.