నందమూరి తారకరత్న
నందమూరి తారకరత్న తెలుగు సినిమా నటుడు. తారకరత్న తెలుగు చిత్రసీమలో ప్రముఖ నటుడు ఎన్.టి.రామారావు గారి మనుమడి. అతడు జనవరి 8, 1983 లో నందమూరి మోహన కృష్ణ దంపతులకు జన్మించాడు[1].
Taraka Ratna తారక రత్న | |
---|---|
![]() | |
జననం | నందమూరి తారక రత్న 1983 జనవరి 8 |
వృత్తి | తెలుగు సినిమా నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2002 to present |
జీవిత భాగస్వామి | అలేఖ్యా రెడ్డి ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; పేరు లేని ref లలో తప్పనిసరిగా కంటెంటు ఉండాలి |
తల్లిదండ్రులు | నందమూరి మోహన కృష్ణ |
బంధువులు | Taraka Rama Rao Nandamuri (NTR) (paternal grandfather) Balakrishna Nandamuri (paternal uncle) Kalyan Ram Nandamuri (paternal cousin) Taraka Rama Rao Nandamuri, Jr. (Jr. NTR) (paternal cousin) Purandhareswari Daggubati (paternal aunt) Chandrababu Naidu Nara (paternal uncle) |
శ్రీరాముడి పాత్ర పోషించాలంటే అది నందమూరి కుటుంబానికే చెల్లిందన్నట్టుగా యన్టీఆర్ తర్వాత, ఆ వంశానికి చెందిన బాలకృష్ణ, జూనియర్ యన్టీఆర్ రాముడి పాత్రలో ఒదిగిపోయారు. ఇప్పుడు ఆ కుటుంబానికి చెందిన తారకరత్న కూడా ఆ పాత్ర పోషించడానికి సిద్ధమవుతున్నాడు. వీరు కె. దర్శకత్వంలో రూపొందే ఓ చిత్రంలో తారకరత్న శ్రీరాముడి వేషం వేస్తున్నాడు. ఇందులో కలియుగ సీతగా అర్చన, రావణాసురుడిగా కృష్ణుడు కనిపిస్తారని దర్శకుడు చెప్పారు. గతంలో వచ్చిన 'కనక మహాలక్ష్మీ రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్' చిత్రంలో గోపాలం పాత్ర పోషించిన నరేష్ ఇందులో ఆ పాత్రకు కొనసాగింపు (సీక్వెల్) వేషం ధరిస్తున్నారు. కాగా, ఇందులో తారకరత్న సరసన శ్రద్దా దాస్ హీరోయిన్ గా నటించనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 23 నుంచి ఈ చిత్రం షూటింగు మొదలవుతుంది.
చిత్రాలుసవరించు
Year | Film | Note |
---|---|---|
2021 | "on shooting at " | |
2012 | రాజా మీరు కేక | |
2012 | Bhaktha Siriyala [2] | Filming |
2012 | Nenu Chala Worst [3] | Announced |
2012 | Vijetha | Filming |
2014 | ఎదురులేని అలెగ్జాండర్ | |
2012 | Chudalani Cheppalani[4] | Filming |
2011 | నందీశ్వరుడు | |
2009 | Amaravathi | Winner: Nandi Award for Best Villain |
2009 | Venkatadhri | |
2004 | Nnoo | |
2004 | Bhadradri Ramudu | |
2003 | Tharak | |
2002 | యువరత్న | |
2002 | okkato Number Kurradu |
వెబ్ సిరీస్సవరించు
పురస్కారాలుసవరించు
- 2009 – నంది ఉత్తమ ప్రతినాయకుడు – అమరావతి[6]
tarak ratna వంశవృక్షంసవరించు
సూచికలుసవరించు
- ↑ Tarakaratna Biography, Tollywood Actor, Family, Tarakaratna Ramarao Filmography, Awards, Tarakaratna Ramarao Profile, Pictures Archived 2012-10-31 at the Wayback Machine. Altiusdirectory.com. Retrieved on 2013-03-07.
- ↑ 'Bhaktha Siriyala' will be milestone in Tarak's career: Film's director- Telugu News- South Cinema-IBNLive Archived 2013-10-19 at the Wayback Machine. Ibnlive.in.com (2012-11-07). Retrieved on 2013-03-07.
- ↑ Rajinikanth ready for action Archived 2012-10-31 at the Wayback Machine. Timesofap.com (2011-09-10). Retrieved on 2013-03-07.
- ↑ universaltalkies-Tarakaratna, Chudalani Cheppalani, Madhavi Latha Archived 2012-09-27 at the Wayback Machine. Universaltalkies.com. Retrieved on 2013-03-07.
- ↑ TV5 News (30 May 2022). "'9 అవర్స్' వెబ్ సిరీస్ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది: తారకరత్న, మధు షాలినీ" (in ఇంగ్లీష్). Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.
- ↑ List of Nandi awards for 2009–2010. newsofap.com