సారస్వత వ్యాసములు (కోరాడ రామకృష్ణయ్య)

భాషా శాస్త్రవేత్త, సాహిత్యవేత్త కోరాడ రామకృష్ణయ్య వ్రాసిన సాహిత్య విమర్శ, సాహిత్య పరిశోధన వ్యాసాల సంకలనం-సారస్వత వ్యాసములు.

సారస్వత వ్యాసములు
కృతికర్త: కోరాడ రామకృష్ణయ్య
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: వ్యాస సంపుటము
విభాగం (కళా ప్రక్రియ): సాహిత్య విమర్శ, సాహిత్య పరిశోధన
ప్రచురణ: కోరాడ పబ్లిషింగ్ హౌస్, మద్రాసు
విడుదల: 1950
పేజీలు: 94

రచన నేపథ్యం

మార్చు
 

ప్రముఖ భాషాశాస్త్రవేత్త కోరాడ రామకృష్ణయ్య వివిధ సందర్భాలలో భారతి మాసపత్రికలో వ్రాసిన వ్యాసాలు ఈ పుస్తకంలో ఉన్నాయి[1]. ఈ పుస్తకాన్ని 1950లో మొదట ప్రచురించారు.

విషయసూచిక

మార్చు
  1. జాతీయ జీవనము : వాౙ్మయము
  2. విమర్శన పద్ధతులు
  3. నన్నయకుబూర్వ మాంధ్రవాౙ్మయస్థితి
  4. ఆంధ్రవాౙ్మయ చరిత్రము : యుగవిభజనము
  5. భారతాంధ్రీకరణము - ఎఱ్ఱాప్రెగ్గడ

మూలాలు

మార్చు
  1. సారస్వత వ్యాసాలు(తొలిపలుకు):కోరాడ రామకృష్ణయ్య:కోరాడ పబ్లిషింగ్ హౌస్:1950:పేజీ.iii