సారా లోరెన్ (Urdu: ساره لورين; జన్మనామం "మోనా లిజ్జా హుస్సైన్"), పాకిస్థాన్ కు చెందిన సినిమానటి, మోదల్.[1][2]

Sara Loren
Sara Loren promoting MURDER 3.jpg
Loren promoting Murder 3
జననం
Mona Lizza Hussain
జాతీయత పాకిస్తాన్
వృత్తిActress, model
క్రియాశీల సంవత్సరాలు2007 – present

కెరీర్సవరించు

సారా లోరెన్ 2010 లో చలన చిత్రరంగంలో ప్రవేశించింది. ఆమె "పూజాభట్" యొక్క రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా "కజ్రారే" లో నటనా ప్రస్థానాన్ని ప్రారంభించింది. తరువాత 2013 లో "మర్డర్ 3" లో నటించింది.

 
మనీష్ అరోరా స్టోర్ లాంచ్ కార్యక్రమంలో సారా లోరెన్

తరువాతి సంవత్సరం ఆమె "యాసిర్ నవాజ్" యొక్క సినిమా "అంజుమన్" లో నటించి "తరంగ్ హౌస్ ఫుల్ అవార్డ్స్" లో ఉత్తమ నటిగా గెలుగుకుంది. [3]

మూలాలుసవరించు

  1. Upadhyay, Karishma (7 August 2012). "Sara Loren Pakistani actress in Bollywood". The Telegraph. Retrieved 25 March 2013.
  2. Pakistani girl Sara Loren sizzles in Murder 3
  3. "Sara loren Pakistani actress".