సావిత్రి (1982 సినిమా)

సావిత్రి 1982, జనవరి 1న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] అదే పేరుతో తమిళంలో విడుదలైన సినిమా దీనికి మాతృక.

సావిత్రి
(1982 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం భరతన్
నిర్మాణం మాచన వెంకట్రామచౌదరి
తారాగణం వినోద్,
మేనక,
జె.వి.రమణమూర్తి,
నందిత బోస్
సంగీతం ఎం.ఎస్.విశ్వనాథం
భాష తెలుగు

మూలాలు మార్చు

  1. వెబ్ మాస్టర్. "Savithri (Bharathan) 1982". ఇండియన్ సినిమా. Retrieved 25 September 2022.