సాస్ హాయ్రాపెత్యాన్

భారతీయ హాకీ క్రీడాకారుడు

సాస్ హాయ్రాపెత్యాన్ (ఐరపేతియన్ అని కూడా పిలుస్తారు, అర్మేనియన్:Սոս Հայրապէտյան) 1959 సెప్టెంబరు 12న జన్మించారు. ఆయన అర్మేనియా జట్టు యొక్క ఫీల్డ్ హాకీ డిఫెండర్. అతను నాలుగు సోవియట్ కప్పులను గెలిచారు (1982, 1983, 1986, 1987), ఎనిమిది సోవియట్ ఛాంపియన్షిప్పులు (1980-1987), రెండు యూరోపియన్ కప్పులు (1982, 1983), ఒక ఇంటర్కాంటినెంటల్ కప్పు (1981), 1980 వేసవి ఒలింపిక్స్ లో, 1983 యూరోపియన్ ఛాంపియన్షిప్ లో చెరొక పతకాన్ని సాధించారు. హాయ్రాపెత్యాన్ అనే పేరు 1984 లో యు.ఎస్.ఎస్.ఆర్ లోని ప్రముఖ క్రీడాకారుడు పేరిట వచ్చింది. తన కుమారుడు లెవాన్ ఒక అసోసియేషన్ ఫుట్బాల్ ఆటగాడు.

సాస్ హాయ్రాపెత్యాన్
Sos Hayrapetyan 1980.jpg
1980లో జరిగిన ఒలంపిక్స్ లో సాస్ హాయ్రాపెత్యాన్
Personal information
Born (1959-10-12) 1959 అక్టోబరు 12 (వయస్సు: 60  సంవత్సరాలు)
యెరెవాన్, ఆర్మేనియా
Height176 cm (5 ft 9 in)
Weight76 kg (168 lb)
Sport
Sportఫీల్డ్ హాకీ
Clubఎస్.కె.ఎ స్వర్డ్లావస్క్ (1978–1980)
డైన్మో అల్వా-ఆల్టా (1981–1987)
హ్రజ్డాన్ (1988–1992)
ఉహ్లెంహొర్స్టర్ హెచ్.సి (1992–2004)

జీవిత చరిత్రసవరించు

హాయ్రాపెత్యాన్ మొదటి శిక్షణ ఫుట్బాల్ లో చెయ్యగా, ఫీల్డ్ హాకీను 1976లో మాత్రమే తీసుకున్నాడు. కొన్ని సంవత్సరాలలోనే సోవియట్ క్రీడాకారులలో ఒక ముఖ్యమైన వారిగా అవతరించారు. తన క్లబ్ కెరీర్ ను 1978 లో ఎస్.కె.ఎ స్వర్డ్లావస్క్ తో ప్రారంభించారు.[1] 1978, 1979, అతను సోవియట్ చాంపియన్షిప్స్ లో రెండవ స్థానంలో ఉండగా 1980 లో టైటిల్ ను గెలుచుకున్నారు. 1981 నుండి 1987 వరకు అతను డైనమో అల్మా-అటా కోసం, 1988 నుండి 1992 వరకు హ్రజ్డాన్ కోసం ఆడారు.

1978 నుండి 1991 వరకు హాయ్రాపెత్యాన్ సోవియట్ జాతీయ జట్టులో భాగం. అతను 1980లో ఒక ఒలింపిక్ కాంస్య పతకాన్ని, 1981లో ఇంటర్ కాంటినెంటల్ కప్పును, 1983 యూరోపియన్ ఛాంపియన్షిప్పులో ఒక వెండి పతకాన్ని, ఫైనల్లో పెనాల్టీ షూటౌట్లో ఓడిపోవడం వలన.[2] 1984 వేసవి ఒలింపిక్స్ ను సోవియట్ యూనియన్ బహిష్కరించారు, కారణంగా హాయ్రాపెత్యాన్  స్నేహపూర్విక ఆటలలో పోటీపడ్డారు. అందువలన సోవియట్ జట్టులోని సభ్యులందరికి ప్రముఖ హానర్డ్ మాష్టర్ ఆఫ్ స్పోర్ట్స్ అవార్డు ఇచ్చారు. తరువాత హాయ్రాపెత్యాన్ 1988, 1992 వేసవి ఒలింపిక్స్ లో పోటీపడి వరుసగా ఏడవ, పదవ స్థానాలతో సరిపెట్టుకున్నారు .[3]

1992లో, హాయ్రాపెత్యాన్ జర్మనీలోని హాంబర్గ్ నగరానికి వలస వెళ్ళారు. 1992 నుండి 2004 వరకు అతను ఉహ్లెంహొర్సటర్ జట్టు తరపున ఆడారు. 2004 లో జర్మనీలోని క్లబ్ ఛాంపియన్షిప్ లో వెండి పతకాలు గెలిచిన తర్వాత అతను రిటైర్ అయ్యి ఒక ఫీల్డ్ హాకీ కోచ్ గా మారారు.[4] అతను తన కుమారుని శిక్షణలో కూడా సహాయపడ్డారు. అతను ఇప్పుడు అర్మేనియా జాతీయ ఫుట్బాల్ జట్టు లెవాన్ హాయ్రాపెత్యాన్ లో ఉనారు .[5]

సూచనలుసవరించు

  1. Хоккей на траве XIV открытый чемпионат России-2005 (in ru). www.e1.ru. URL accessed on 6 February 2013.
  2. Международные турниры EURO 1983: 5 МИНУТ ДО ЗОЛОТА (in ru). ussr-fieldhockey-euro1983.blogspot.com. URL accessed on 6 February 2013.
  3. Sos Hayrapetyan Archived 2009-09-29 at the Wayback Machine. sports-reference.com
  4. Error on call to మూస:cite web: Parameters url and title must be specified evenings2006.mohockey.ru. URL accessed on 6 February 2013.
  5. АЙРОПЕТЯН СОС ДЕРЕНИКОВИЧ. sportufo.ru