సింగారి తమిళం నుండి డబ్బింగ్ చేసి విడుదలైన చిత్రం.[1] ఆంధ్ర దేశంలో బాక్సాఫీసు వద్ద విజవంతమయ్యింది. సింగారి సినిమా తమిళంలో 1951 అక్టోబరు 31న విడుదలైంది. ఆ సినిమాలో టి.ఆర్.రామచంద్రన్, సహస్రనామం, తంగవేలు, లలిత, పద్మిని, రాగిణి నటించారు. నేషనల్ ప్రొడక్షన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. తమిళంలో ఎస్.వి.వెంకటరామన్, టి.ఆర్.రామనాథన్, టి.ఎ.కళ్యాణమ్ కలిసి సంగీతాన్నిచ్చారు. పాటలకు సంబంధించి తిరిగి తెలుగులో షూట్ చేసి, మిగిలిన సినిమాని తెలుగులో డబ్ చేసి సింగారి పేరుతోనే 1952లో విడుదల చేశారు. తెలుగు పాటలను బలిజేపల్లి లక్ష్మీకాంత కవి రాశారు.

సింగారి
(1952 తెలుగు సినిమా)
తారాగణం టి.ఆర్.రామచంద్రన్,
సహస్రనామం,
తంగవేలు,
లలిత,
పద్మిని,
రాగిణి
సంగీతం ఎస్.వి.వెంకటరామన్,
టి.ఆర్.రామనాథన్,
టి.ఎ.కళ్యాణమ్
గీతరచన బలిజేపల్లి లక్ష్మీకాంత కవి
నిర్మాణ సంస్థ నేషనల్ పిక్చర్స్
భాష తెలుగు

మూలాలు

మార్చు
  1. "Singari (1952)". Indiancine.ma. Retrieved 2020-09-16.
"https://te.wikipedia.org/w/index.php?title=సింగారి&oldid=3837124" నుండి వెలికితీశారు