సింగార్ (1949 సినిమా)

జె.కె. నంద దర్శకత్వంలో 1949, డిసెంబరు 12న విడుదలైన హిందీ చలనచిత్రం

సింగార్ 1949, డిసెంబరు 12న విడుదలైన హిందీ చలనచిత్రం.[1] జె.కె. నంద దర్శకత్వంలో పైడి జైరాజ్, సురైయ, మధుబాల, మధన్ పూరి నటించిన ఈ చిత్రానికి ఖుర్షీద్ అన్వర్ సంగీతం అందించాడు.[2]

సింగార్
సింగార్ సినిమా పోస్టర్
దర్శకత్వంజె.కె. నంద
రచనజె.కె. నంద (కథ, కథనం), పండిత్ ఫణి (మాటలు)
నిర్మాతఆర్.బి. హల్దియా
తారాగణంపైడి జైరాజ్, సురైయ, మధుబాల, మధన్ పూరి
ఛాయాగ్రహణంరజనీకాంత్ పాండ్య
కూర్పువై.జి. చౌహాన్
సంగీతంఖుర్షీద్ అన్వర్
నిర్మాణ
సంస్థ
హల్దియా నంద ప్రొడక్షన్స్
విడుదల తేదీ
డిసెంబరు 12, 1949
సినిమా నిడివి
132 నిముషాలు
దేశంభారతదేశం
భాషహిందీ

నటవర్గం

మార్చు
  • పైడి జైరాజ్ (డా. కిషన్)
  • సురైయ (శాంత)
  • మధుబాల (సితార)
  • మధన్ పూరి (డా. నిరంజన్)
  • కె.ఎన్. సింగ్ (కృష్ణ తండ్రి)
  • దుర్గ కోటే (కృష్ణ తల్లి)
  • అమీర్ బాను (సితార తల్లి)
  • రణధీర్ (రమేష్)
  • శవరాజ్ (రాము)
  • చంద (లీలా)
  • చుకూ
  • ప్రేమ్ ధావన్

సాంకేతికవర్గం

మార్చు
  • కథ, కథనం, దర్శకత్వం: జె.కె. నంద
  • నిర్మాత: ఆర్.బి. హల్దియా
  • మూటలు: పండిత్ ఫణి
  • సంగీతం: ఖుర్షీద్ అన్వర్
  • పాటలు: దీన నాథ్ మధోక్, నక్షాబ్ జరచావి, షకీల్ బదాయుని
  • ఛాయాగ్రహణం: రజనీకాంత్ పాండ్య
  • కూర్పు: వై.జి. చౌహాన్
  • నిర్మాణ సంస్థ: హల్దియా నంద ప్రొడక్షన్స్

మూలాలు

మార్చు
  1. సినీస్టాన్, సినిమాలు. "సింగార్ (1949)". www.cinestaan.com. Archived from the original on 25 సెప్టెంబరు 2019. Retrieved 25 September 2019.
  2. సినీస్టాన్, సినిమాలు. "సింగార్ (1949 సినిమా)". www.cinestaan.com. Archived from the original on 18 జనవరి 2021. Retrieved 25 September 2019.

ఇతర లంకెలు

మార్చు