సిండ్రెల్లా 2021లో విడుదలైన తెలుగు సినిమా.[1] సుధీక్ష ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై పాలడుగు విశ్వనాధ్ రావు నిర్మించిన ఈ సినిమాకు వినూ వెంకటేష్ దర్శకత్వం వహించాడు.[2] లక్ష్మీ రాయ్ , సాక్షి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 24 నవంబర్ 2021న విడుదలైంది.[3]

సిండ్రెల్లా
దర్శకత్వంవినూ వెంకేటేష్
రచనవినూ వెంకేటేష్
నిర్మాతపాలడుగు విశ్వనాధ్ రావు
మంచాల రవికిరణ్ ,ఎం.ఎన్.రాజు (ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు)
తారాగణంలక్ష్మీ రాయ్
సాక్షి అగర్వాల్
ఛాయాగ్రహణంరమ్మీ
కూర్పులారెన్స్ కిషోర్
సంగీతంఅశ్వామిత్ర
నిర్మాణ
సంస్థ
సుధీక్ష ఎంటర్‌టైన్‌మెంట్
పంపిణీదార్లుఎం.ఎన్.ఆర్ మూవీస్
విడుదల తేదీ
24 సెప్టెంబరు 2021 (2021-09-24)
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
 • బ్యానర్: సుధీక్ష ఎంటర్‌టైన్‌మెంట్
 • నిర్మాత: పాలడుగు విశ్వనాధ్ రావు
 • కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: వినూ వెంకటేష్
 • సంగీతం: అశ్వామిత్ర
 • సినిమాటోగ్రఫీ: రమ్మీ
 • ఎడిటర్: లారెన్స్ కిషోర్
 • ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: మంచాల రవికిరణ్ , ఎం.ఎన్.రాజు

మూలాలు

మార్చు
 1. The New Indian Express (10 August 2018). "Raai Laxmi's next titled, Cinderella" (in ఇంగ్లీష్). Archived from the original on 5 October 2021. Retrieved 5 October 2021.
 2. IndustryHit (14 September 2021). "విజ‌య్ ఆంటోని రిలీజ్ చేసిన రాయ్‌ల‌క్ష్మి 'సిండ్రెల్లా` మూవీ టీజ‌ర్‌". Archived from the original on 5 October 2021. Retrieved 5 October 2021.
 3. The New Indian Express (5 October 2021). "Laxmi Raai's Cinderella release date out" (in ఇంగ్లీష్). Archived from the original on 5 October 2021. Retrieved 5 October 2021.
 4. The New Indian Express (11 August 2018). "Raai Laxmi's next is Cinderella". Archived from the original on 5 October 2021. Retrieved 5 October 2021.
 5. The Times of India (15 January 2019). "Sakshi in Raai Laxmi's horror film - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 23 April 2019. Retrieved 5 October 2021.