రోబో శంకర్ భారతదేశానికి చెందిన స్టాండప్ కమెడియన్, సినిమా, టెలివిజన్ నటుడు. ఆయన స్టార్ విజయ్ ఛానల్ లో ప్రసారమైన కలక్కపోవతు యారులో స్టాండప్ కామెడీని ప్రదర్శిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.[1]

రోబో శంకర్
Robo Shankar At The Humanitarian Awards Ceremony.jpg
విద్యాసంస్థమదురై కామరాజ్యూనివర్సిటీ (ఎంఏ ఎకనామిక్స్)
వృత్తినటుడు, స్టాండ్ అప్ కమెడియన్ , డాన్సర్
క్రియాశీల సంవత్సరాలు1997-2007; 2011-ప్రస్తుతం
జీవిత భాగస్వామిప్రియాంక శంకర్
పిల్లలుఇంద్రజ శంకర్
పురస్కారాలుకలైమామణి

మూలాలుసవరించు

  1. "My Stomach Kept Growing With My Career: Robo Shankar Interview". Silverscreen.in. 21 July 2015. Retrieved 18 September 2015.

బయటి లింకులుసవరించు