సింధ్ ఆజాద్ పార్టీ
భారతదేశంలో రాజకీయ పార్టీ
సింధ్ ఆజాద్ పార్టీ అనేది సింధ్‌లోని రాజకీయ పార్టీ. 1932 ఆగస్టు 18న కరాచీలో షేక్ అబ్దుల్ మజిద్ సింధీ ఈ పార్టీని స్థాపించాడు.[1]
సింధ్ ఆజాద్ పార్టీ | |
---|---|
స్థాపకులు | షేక్ అబ్దుల్ మజిద్ సింధీ |
స్థాపన తేదీ | ఆగస్టు 18, 1932 |
1937 సింద్ శాసనసభ ఎన్నికలలో, పార్టీ మూడు స్థానాలను గెలుచుకుంది.[2]
మూలాలు
మార్చు- ↑ Soomro, Mohammad Qasim. Muslim Politics in Sindh, 1938-1947. Jamshoro, Sindh, Pakistan: Pakistan Study Centre, University of Sindh, 1989. p. 29
- ↑ "Archived copy" (PDF). Archived from the original (PDF) on 4 March 2012. Retrieved 19 June 2010.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link)