సింహాపురి సింహం 1983 లో వచ్చిఅన్ సినిమా. కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి ద్విపాత్రాభినయంతో్వచ్చిన సినిమా ఇది. ఈ చిత్రంలో చిరంజీవతో పాటు,, మాధవి, రాధిక, గొల్లపుడి మారుీ రావు ముఖ్యమైన పాత్రల్లో నటించారు

సింహపురి సింహం
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం కోడి రామకృష్ణ
సంగీతం జె.వి.రాఘవులు
ఛాయాగ్రహణం ప్రసాద్ బాబు
కూర్పు కె.బాలు
నిర్మాణ సంస్థ విజయ్ సాయి ఫిల్మ్స్
విడుదల తేదీ 1983 అక్టోబరు 20
భాష తెలుగు

నటీనటులు మార్చు

  • రాజశేఖరం & విజయ్ పాత్రలో చిరంజీవి (ద్వంద్వ పాత్ర)
  • రాజశేఖరం భార్యగా రాధిక
  • విజయ్ ప్రియురాలిగా మాధవి
  • రాజశేఖరం సోదరుడిగా గొల్లపుడి మారుతిరావు

పాటలు మార్చు

సినిమా లోని పాటల జాబితా ఇది [1]:

క్రమసంఖ్య పేరుగాయనీ గాయకులు నిడివి
1. "చిలిపితనం తీగల్లే"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల 4:12
2. "జిగి జిగి జిమ్మాడి"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల 4:31
3. "కదలండి కదిలించండి"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 3:47
4. "కాలేజీ అమ్మాయిలు"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల 4:22
5. "ఎక్కడుందిరా న్యాయం"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 3:18
6. "బుర్రకథ"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 4:51

మూలాలు మార్చు

  1. "Simhapuri Simham on Moviebuff.com". Moviebuff.com. Archived from the original on 2020-08-19. Retrieved 2020-08-19.