చెలంకూరి వరహానరసింహప్రసాద్ (సింహప్రసాద్‌) తెలుగు కథా రచయిత.[1] దాదాపు 277 కథలూ, 54 నవలలు వీరివి ప్రచురణాలైనాయి. ఈయనకు 2015 మన్మధ నామ సంవత్సర కళారత్న ఉగాది పురస్కారాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందజేసింది.[2]

జీవిత విశేషాలుసవరించు

రచనలు[3]సవరించు

  • స్త్రీపర్వం - స్వాతి పత్రిక అవార్డ్‌ పొందిన నవల[4]
  • బ్రహ్మనంద లహరి [5]
  • విరహవేదం
  • మహారాజశ్రీ అవతారంగారు
  • అభి
  • నువ్వోసగం నేనోసగం
  • డాలర్ డాలర్
  • నైవేద్యం
  • వెలుగులతీరం
  • నేనుసైతం
  • భూదేవి
  • ముఖపుస్తకంలో ముగ్ధ
  • సింహప్రసాద్
  • గురి
  • కొత్తచిగురు
  • బోన్సాయిమనుషులు
  • తమసోమా
  • జ్యోఅత్యుతానంద జోజోముకుందా
  • విశ్వమానవుడు
  • వటపత్రసాయి
  • స్త్రీకారం

పురస్కారాలుసవరించు

చిత్రమాలికసవరించు

మూలాలుసవరించు

  1. కథానిలయంలో రచయిత గురించి
  2. "ఉగాది పురస్కార విజేతలను ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Published On:20-03-2015". మూలం నుండి 2016-03-04 న ఆర్కైవు చేసారు. Retrieved 2016-01-09. Cite web requires |website= (help)
  3. కినిగె లో పుస్తకాల వివరాలు
  4. స్త్రీ పర్వం
  5. బ్రహ్మనంద లహరి (Brahmananda Lahari) by సింహ ప్రసాద్ (Simha Prasad)
  6. http://www.andhrabhoomi.net/content/merupu-0
  7. http://epaper.prajasakti.com/c/15437842

ఇతర లింకులుసవరించు