సింహాద్రిపురం మండలం

ఆంధ్ర ప్రదేశ్, వైఎస్ఆర్ జిల్లా లోని మండలం

సింహాద్రిపురం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనికడప జిల్లాకు చెందిన ఒక మండలం.OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 14°37′59″N 78°07′59″E / 14.633°N 78.133°E / 14.633; 78.133
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావైఎస్ఆర్ జిల్లా
మండల కేంద్రంసింహాద్రిపురం
విస్తీర్ణం
 • మొత్తం325 కి.మీ2 (125 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం32,819
 • జనసాంద్రత100/కి.మీ2 (260/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1009


మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. అగ్రహారం
  2. అంకాలమ్మగూడూరు
  3. బలపనూరు
  4. బిదినంచెర్ల
  5. చవ్వవారిపల్లె
  6. దేవతాపురం
  7. దుద్దెకుంట
  8. గురిజాల
  9. హిమకుంట్ల
  10. జంగమరెడ్డిపల్లె
  11. కసనూరు
  12. లోమడ
  13. మద్దులపాయ
  14. నంద్యాలంపల్లె
  15. నిదివెలగల
  16. పైడిపాలెం
  17. రావులకొలను
  18. సింహాద్రిపురం
  19. సుంకేసుల
  20. తెలికి

మండలం లోని ప్రముఖులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "District Handbook of Statistics - YSR District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972966, archived from the original (PDF) on 13 November 2015