సింహా (సినిమా)

(సింహ (2010) నుండి దారిమార్పు చెందింది)

సింహ అనేది బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన తెలుగు చలనచిత్రం. యిది ఏప్రిల్ 30, 2010లో విడుదలయ్యింది.

సింహ
(2010 తెలుగు సినిమా)
దర్శకత్వం బోయపాటి శ్రీను
నిర్మాణం పరచూరి కిరీటి
తారాగణం నందమూరి బాలకృష్ణ,
నమిత
నయనతార,
స్నేహ ఉల్లాల్
కే అర్ విజయ,
కోట శ్రీనివాస రావు,
రెహమాన్
సంగీతం చక్రి
కూర్పు కోటగిరి వెంకటేశ్వరరావు
భాష తెలుగు


సినిమా వివరణ

మార్చు

నందమూరి బాలకృష్ణ నటించిన అద్భుతమైన సినిమాలలో ఇది ఒకటి, సినిమా విడుదలకు ముందే బారీ అంచనాలు కలిగి, విడుదలైన తరువాత అంచనాల కన్నా ఎక్కువగా పేక్షకులు ఆదరించి విజయాన్నందించారు. నందమూరి బాలకృష్ణకు,బోయపాటి శ్రీనుకు మంచి ఆదరణ లభించిన చిత్రం.

పాటలజాబితా

మార్చు

అచ్చా హై , రచన: చంద్రబోస్, గానం.ఉదిత్ నారాయణ , అంజనా సౌమ్య

జానకీ జానకీ, రచన:భాస్కర భట్ల రవికుమార్, గానం.కునల్ గంజ్వాలా, టీనా కమల్

సింహమంటీ , రచన: చంద్రబోస్, గానం.మనో, శ్రావణ భార్గవి

కన్నులారా చూద్దాము, రచన: వేటూరి సుందర రామమూర్తి,గానం.చక్రీ,మాళవిక

నలుగురికి మంచి చేయటానికి ఆయుధం పట్టిన వైద్యుని పాత్రలో నందమూరి బాలకృష్ణ నటించాడు. ఈ నటన తెలుగు సిని చరిత్రలో ఇప్పటి వరకు ఏ నటుడు ప్రదర్శించని రౌద్ర రసం వెండి తెర పై తెలుగు వారు చూడగలిగారు. డాక్టర్ నరసింహగా చూపిన భావోద్వేగాలు నభూతో నభవిష్యత్. ఆరు సంవత్సరాల కరువును క్షణకాలంలో తీర్చిన చిత్రమాలిక.

సూచికలు

మార్చు

యితర లింకులు

మార్చు