నాగావళి ఎక్స్‌ప్రెస్
విశాఖపట్నం - నాందేడ్ నాగావళి ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది తూర్పుతీర రైల్వేలచే నిర్వహించబడుతుంది. ఈ రైలు సంబల్ పూర్ నుండి నాందేడ్ మధ్య వారానికి రెండు రోజులు నడుస్తుంది. ఈ రైలు మొదటిసారి 2003 మార్చి 23 నుండి సంబల్ పూర్ నుండి నిజామాబాదు వరకు నడిచింది.[1] తరువాత ఈ రైలు తెలంగాణ రాష్ట్రం లోని నిజామాబాదు నుండి హుజూర్ సాహిబ్ నాందేడ్ వరకు పొడిగించబడింది.[2] ఈ రైలు 2014 బడ్జెట్ లో వారానికి రెండు రోజుల నుండి మూడు రోజులకు మార్చబడింది.[3] ఈ ఎక్స్‌ప్రెస్ రైలు యొక్క పేరును నాగావళి నది పేరుతో నామకరణం చేయడం జరిగింది.
సారాంశం | |||||
---|---|---|---|---|---|
రైలు వర్గం | ఎక్స్‌ప్రెస్ రైలు | ||||
స్థితి | Operating | ||||
స్థానికత | ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర | ||||
తొలి సేవ | 23 మార్చి 2003 | ||||
ప్రస్తుతం నడిపేవారు | ఈస్టు కోస్టు రైల్వేలు | ||||
మార్గం | |||||
మొదలు | సంబల్‌పూర్ | ||||
ఆగే స్టేషనులు | 19 | ||||
గమ్యం | Hazur Sahib Nanded | ||||
ప్రయాణ దూరం | 1,480 కి.మీ. (920 మై.) | ||||
సగటు ప్రయాణ సమయం | 29 గంటల,45 నిమిషాలు | ||||
రైలు నడిచే విధం | వారానికి మూడుసార్లు | ||||
సదుపాయాలు | |||||
శ్రేణులు | AC2టైర్, AC3 టైర్, స్లీపర్ క్లాస్ , జనరల్ | ||||
ఆహార సదుపాయాలు | పాంట్రీకార్ | ||||
చూడదగ్గ సదుపాయాలు | పెద్ద కిటికీలు | ||||
బ్యాగేజీ సదుపాయాలు | సీట్ల క్రింద | ||||
సాంకేతికత | |||||
పట్టాల గేజ్ | బ్రాద్ (1,676 mm) | ||||
వేగం | 49 kilometres per hour (30 mph) | ||||
|
సేవలు
మార్చుఈ రైలు ఒడిశా, ఆంధ్రప్రదేశ్. తెలంగాణ. మహారాష్ట్ర రాష్ట్రాలగుండా పోతుంది. ఈ రైలు మార్గంలో 19 ప్రదేశాలలో ఆగుతుంది. ఈ రైలు ఒడిశా రాష్ట్రం లోని సంబల్ పూర్ రైల్వేస్టేషన్ లో ఆది, సోమ, శుక్ర వారాలలో 08.50 కు బయలుదేరి మహారాష్ట్ర లోని హజూర్ సాహిబ్ నాందేడ్ కు సోమ, మంగళ, శనివారాలలో 14.35 కు చేరుతుంది.
అదే విధంగా 18309 సంఖ్య గల రైలు శంబల్ పూర్ నుండి నాందేడ్ కు పోతుంది.[4] 18310 రైలు నాందేడ్ నుండి శంబల్ పుర్ పోతుంది.[5][6]
ఇంజను
మార్చుఈ రైలు శంబల్‌పూర్ నుండి విశాఖపట్నం వరకు WDM 3A లేదా WDM 3D ఇంజనుతో నడుస్తుంది. విశాఖపట్నం నుండి సికింద్రాబాదు వరకు WAM 4 లేదా WAP 4 ఇంజనుతోనూ, సికింద్రాబాదు నుండి హజూర్ సాహిబ్ నాండేడ్ వరకు WDP 4 లేదా WDP 4B ఇంజనుతో నడుస్తుంది.
సమయ పట్టిక
మార్చుసం | స్టేషను
కోడ్ |
స్టేషను పేరు | 18309 | 18310 | |||||
---|---|---|---|---|---|---|---|---|---|
వచ్చు
సమయం |
బయలుదేరు
సమయం |
దూరం
కి.మీలలో |
వచ్చు
సమయం |
బయలుదేరు
సమయం |
దూరం
కి.మీలలో | ||||
1 | SBP | సంబల్‌పూర్ | origin | 08:50 | 0 | 20:00 | Destination | 1479 | |
2 | BRGA | బార్గా రోడ్ | 09:35 | 09:37 | 42.6 | 18:30 | 18:32 | 1436 | |
3 | BLGR | బలంగిర్ | 10:35 | 10:40 | 118.8 | 17:15 | 17:20 | 1360 | |
4 | TIG | టిట్లాగర్ | 12:00 | 12:10 | 182.2 | 16:15 | 16:25 | 1297 | |
5 | KSNG | కెసింగ | 12:25 | 12:27 | 196.1 | 15:48 | 15:50 | 1284 | |
6 | MNGD | మునిగుడ | 13:30 | 13:32 | 269 | 14:50 | 14:52 | 1211 | |
7 | RGDA | రాగఘడ | 15:15 | 15:30 | 323.6 | 13:40 | 13:50 | 1157 | |
8 | PVPT | పార్వతీపురం టౌన్ | 16:07 | 16:09 | 368.9 | 12:52 | 12:54 | 1112 | |
9 | VBL | బొబ్బిలి | 16:33 | 16:35 | 394.4 | 12:27 | 12:29 | 1087 | |
10 | VZM | విజయనగరం | 17:25 | 17:30 | 448.7 | 11:33 | 11:38 | 1033 | |
11 | VSKP | విశాఖపట్నం | 19:05 | 19:25 | 509.8 | 10:15 | 10:35 | 973 | |
12 | RJY | రాజమండ్రి | 22:40 | 22:42 | 709.6 | 06:15 | 06:17 | 772 | |
13 | EE | ఏలూరు | 23:47 | 23:48 | 799.5 | 04:41 | 04:42 | 682 | |
14 | BZA | విజయవాడ జం. | 01:30 | 01:50 | 858.9 | 03:35 | 03:55 | 622 | |
15 | KZJ | ఖాజీపేట జం. | 06:00 | 06:02 | 1077 | 23:45 | 23:47 | 404 | |
16 | SC | సికింద్రాబాదు జం. | 09:00 | 09:20 | 1208.6 | 21:10 | 21:30 | 272 | |
17 | KMC | కామారెడ్డి | 10:55 | 10:57 | 1317.4 | 18:54 | 18:55 | 163 | |
18 | NZB | నిజామాబాదు | 11:55 | 11:57 | 1369.3 | 18:10 | 18:15 | 111 | |
19 | BSX | బాసర | 12:44 | 12:45 | 1398.7 | 17:50 | 17:51 | 82 | |
20 | MUE | ముద్ఖేడ్ | 13:45 | 13:47 | 1457.4 | 16:43 | 16:45 | 23 | |
21 | NED | నాందేడ్ | 14:35 | destination | 1479.8 | Source | 16:15 | 0 |
కోచ్ల కూర్పు
మార్చు0 | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
L | SLR | GS | GS | GS | S10 | S9 | S8 | S7 | S6 | S5 | S4 | S3 | S2 | S1 | B1 | A1 | GS | SLR | BZA |
చిత్రమాలిక
మార్చు-
18309 (SBP-NED) Nagavali Express at Moulaali with a WAM-4 Loco
-
Nagavali Express name-board in Telugu Language
-
18309 (SBP-NED) Nagavali Express at Lallaguda with a WDP-4 loco
-
18309 (SBP-NED) Nagavali Express crossing Lallaguda
మూలాలు
మార్చు- ↑ "Nagawali Express Info".
- ↑ "Extension from Nizamabad to Hazur Sahib Nanded".
- ↑ "Increase in frequency". Archived from the original on 2016-11-08. Retrieved 2016-06-01.
- ↑ http://indiarailinfo.com/train/timetable/nagavali-express-18309-vskp-to-sc/6097/401/835
- ↑ http://indiarailinfo.com/train/nagavali-express-18310-sc-to-vskp/6091/835/401
- ↑ http://www.business-standard.com/article/pti-stories/train-frequency-increased-114020300560_1.html