సిపాయి

(సిపాయిలు నుండి దారిమార్పు చెందింది)

సిపాయి (Sepoy) (from Persian سپاهی Sipâhi అనగా "సైనికుడు") బ్రిటిష్ ఇండియాలో సైనికుని పేరు. ఇది ముఖ్యంగా బ్రిటిష్ ఇండియన్ సైనికదళంలోను, ఈస్ట్ ఇండియా కంపెనీలోను ఉపయోగించారు. స్వాతంత్ర్యం తర్వాత కాలంలో కూడా భారత సైనికదళంలో సిపాయి ఒక హోదాగా ఉపయోగిస్తున్నారు. బ్రిటిష్ వారికి సుమారు 300,000 సిపాయిలు పనిచేశారు.[1] వీరు 1857లోని సిపాయిల తిరుగుబాటులో కీలకమైన పాత్ర వహించారు. దీనికి ముఖ్యమైన కారణము తూటాలకు జంతువుల కొవ్వును కందెనగా ఉపయోగించడము.

సిపాయి
"సిఫాయి"
సిపాయిగా హైదర్ అలీ
క్రియాశీలకం16 నుండి 21 వ శతాబ్దాలు
దేశంముఖల్ సామ్రాజ్యం
బ్రిటిష్ రాజ్
భారతదేశం
పాకిస్థాన్
బంగాదేశ్
Equipmentరైఫిల్
సిపాయిలు

సిపాయిలు భారతదేశంలోని పోర్టుగల్ ప్రాంతంలో కూడా పనిచేశారు. వీరిని పోర్టుగల్ లోని భాగమైన ఆఫ్రికా దేశానికి పంపబడ్డారు.

"సిపాయి" అనే పదం ప్రస్తుతం నేపాల్ సైన్యం, భారత సైనికదళం, పాకిస్థాన్ సైనికదళం, బంగ్లాదేశ్ సైన్యం, బంగ్లాదేశ్ పోలీసు శాఖలలో వాడుతున్నారు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. http://www.fsmitha.com/h3/h38sep.htm
"https://te.wikipedia.org/w/index.php?title=సిపాయి&oldid=4337214" నుండి వెలికితీశారు