సిపాయి కూతురు కొవ్వలి లక్ష్మీనరసింహారావు వ్రాసిన అదే పేరుగల నవల ఆధారంగా నిర్మించబడిన సినిమా. 1959 సెప్టెంబర్ 11 న విడుదలైన ఈ సినిమా పి.చంగయ్య దర్శకత్వం వహించాడు. జమున, సూర్యకాంతం, గుమ్మడి, విజయలక్ష్మి ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి సంగీతం ఎం.సుబ్రహ్మణ్యం రాజు అందించారు .

సిపాయి కూతురు
(1959 తెలుగు సినిమా)
దర్శకత్వం చెంగయ్య
నిర్మాణం డి.ఎల్.నారాయణ
సంగీతం ఎం.సుబ్రహ్మణ్యరాజు
నిర్మాణ సంస్థ చందమామ ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

జమున

సూర్యకాంతం

సత్యనారాయణ

విజయలక్ష్మి

గుమ్మడి వెంకటేశ్వరరావు

తిక్కవరపు రమణారెడ్డి

రాజనాల కాళేశ్వరరావు

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: పి.చెంగయ్య

సంగీతం: ఎం.సుబ్రహ్మణ్యం రాజు

నిర్మాత: డి.ఎల్.నారాయణ

నిర్మాణ సంస్థ:చందమామ ఫిలింస్

సాహిత్యం:సముద్రాల జూనియర్

నేపథ్య గానం: పి.సుశీల, కె.రాణి, ఎ.పి.కోమల,మాధవపెద్ది సత్యం, ఎ.ఎం.రాజా, పిఠాపురం నాగేశ్వరరావు

విడుదల:11:09:1959.

పాటలు

మార్చు

ఈ చిత్రానికి ఎం.ఎస్.రాజు సంగీత దర్శకుడిగా పనిచేయగా ఎ.ఎం.రాజా,పి.సుశీల, కె.రాణి, పిఠాపురం నాగేశ్వరరావు, ఎ.పి.కోమల తదితరులు పాటలు పాడారు.[1]

క్ర.సం. పాట పాడినవారు రచయిత
1 ఓ మావయ్యా .. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకటిలో కె.రాణి,
పిఠాపురం
2 చింతపిక్కలాంటి పిఠాపురం,
ఎ.పి.కోమల,
పి.రామారావు
సముద్రాల జూనియర్
3 చిందువేసేటి ఓ నందబాల ఆనందాల మా పాలి పి.సుశీల సముద్రాల జూనియర్
4 ప్రభూ దయామయా ..దేవా ఆనంద రూపా ఎ.ఎం.రాజా
5 ఓ ఆనందవేళ మహానందవేళ మహారాజాధి రాజాయేనే
6 పదం పాడుతూ కదం తొక్కుతూ నిరంకుశత్వం సాగదు
7 ఓ దయమయా వేదనయేనా నీ దీవెన ఆశా వసివాడునా
8 ఓ చిలకా గూటిలోని చిలకా వేటగాడు తరుముకొచ్చేనే మాధవపెద్దిసత్యం, కె.రాణి సముద్రాల జూనియర్
9 ఏలరా వగలిక చాలురా నిను నమ్మితిరా మనసమ్మితిరా పులపాక సుశీల సముద్రాల జూనియర్
10 పదవే కల్యాణి పరుగున పదవే కల్యాణీ పూజలు పండెను నేడే పి.సుశీల
11 ఓ లగజిగి లంబాడి..ఆట చూడు పాట చూడు కె.రాణి,
పిఠాపురం బృందం

మూలాలు

మార్చు
  1. కొల్లూరి భాస్కరరావు. "సిపాయి కూతురు - 1959". ఘంటసాల గళామృతము. Archived from the original on 27 జనవరి 2020. Retrieved 27 January 2020.

బయటి లింకులు

మార్చు