సిమ్రన్ పరింజా(నటి)

భారతీయ నటి

సిమ్రన్ పరింజా ఒక భారతీయ చలన చిత్ర, బుల్లితెర నటి. ఆమె హిందీ దారావాహికల్లో నటించింది[1]. ఆమె నిఖిల్ సిద్ధార్థ్ సరసన కిరాక్‌ పార్టీ చిత్రంలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది[2][3].

సిమ్రన్ పరింజా
జననంసెప్టెంబరు 28, 1996
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీలక సంవత్సరాలు2014–ప్రస్తుతం
ప్రసిద్ధులుకిరాక్‌ పార్టీ

నట జీవితంసవరించు

చలన చిత్రాలుసవరించు

సంవత్సరం చిత్రం పాత్ర భాష ఇతర వివరాలు Ref.
2018 కిరాక్‌ పార్టీ మీరా తెలుగు తొలి తెలుగు చిత్రం [4]

బుల్లితెరసవరించు

సంవత్సరం దారావాహిక పాత్ర పేరు పాత్ర చానల్
2015 తు మేరా హీరో రజిని సహాయ పాత్ర స్టార్ ప్లస్
2015-2016 భాగ్య లక్ష్మి భూమి అన్షుమన్ ప్రజాపతి ప్రధాన పాత్ర & టి.వి
2015–2017 కాలా టీకా కాలీ ఝా/కాలీ యుగ్ చౌదరి/ కాలి నందు సింగ్ / పవిత్రా/ పవిత్రా కృష్ణ సిన్హా ప్రధాన పాత్ర జీ టి.వి

Referencesసవరించు

  1. "TV show Kaala Teeka fast forwards 14 years". Deccan Chronicle. 1 February 2016. Retrieved 19 February 2016.
  2. "Nikhil's 'Kirrak Party' nears completion". The Times of India.
  3. "Nikhil's Kirrak Party First Look Poster Talk". The Hans India.
  4. "Nikhil's 'Kirrak Party' nears completion". The Times of India.