చిన్నసామి మహేంద్రన్ (ta:சி. மகேந்திரன்) (జననం 1972) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పొల్లాచ్చి నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

సి. మహేంద్రన్

తమిళనాడు శాసనసభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
12 మే 2021
ముందు ఆర్. జయరామకృష్ణన్
నియోజకవర్గం మడతుకులం

పదవీ కాలం
1 సెప్టెంబర్ 2014 – 23 మే 2019
నియోజకవర్గం పొల్లాచి

వ్యక్తిగత వివరాలు

జననం (1972-05-04) 1972 మే 4 (వయసు 52)
మూంగిల్తొలువు , తిరుప్పూర్ , తమిళనాడు
రాజకీయ పార్టీ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం
తల్లిదండ్రులు టి.చిన్నసామి గౌండర్
జీవిత భాగస్వామి అరుళ్ సెల్వి మహేంద్రన్
సంతానం 1
నివాసం మూంగిల్తొలువు , తిరుప్పూర్ , తమిళనాడు
పూర్వ విద్యార్థి PSG కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

మూలాలు

మార్చు
  1. "GENERAL ELECTION TO LOK SABHA TRENDS & RESULT 2014". ELECTION COMMISSION OF INDIA. Archived from the original on 21 May 2014. Retrieved 22 May 2014.
  2. "Lok Sabha polls: AIADMK candidates from Western region". The Hindu. 24 February 2014. Retrieved 24 May 2014.