సీతాపతి సంసారం
'సీతాపతి సంసారం,' తెలుగు చలన చిత్రం 1978 లో విడుదల. ఎం.ఎస్.కోటారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చంద్రమోహన్, ప్రభ జంటగా నటించారు. ఈ చిత్రానికి సంగీతం కొమ్మినేని చక్రవర్తి అందించారు.
సీతాపతి సంసారం (1978 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎం.ఎస్.కోటారెడ్డి |
---|---|
తారాగణం | చంద్రమోహన్ , ప్రభ |
నిర్మాణ సంస్థ | శ్రీ రామకృష్ణ కంబైన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చుచంద్రమోహన్
ప్రభ
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: ఎం ఎస్. కోటారెడ్డి
సంగీతం:కొమ్మినేని చక్రవర్తి
నిర్మాతలు: ఎం.సుబ్బరామరెడ్డి , కె.శంకర్ రెడ్డి
నిర్మాణ సంస్థ:శ్రీ రామకృష్ణ కంబైన్స్
మాటలు: జంద్యాల
ఫోటోగ్రఫి: పి.భాస్కరరావు
కూర్పు: నరసింహారావు
కళ: భాస్కరరాజు
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, జి.ఆనంద్, విజయలక్ష్మి శర్మ, లతారాణి, ఉష.
పాటల జాబితా
మార్చు1.ఈ ప్రేమలో ఎన్ని పులకింతలో చెలియ చిరునవ్వులో, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, విజయలక్ష్మి శర్మ
2.ఏడుకొండలవాడా జాలిగుండెలవాడా దయచూడు స్వామీ, గానం.లతారాణి, ఉష
3.చిలకమ్మకు కోపమొచ్చింది చిక్కకుండా ఎగిరిపోతుంది, గానం.గేదేల ఆనంద్, విజయలక్ష్మి శర్మ
4.పెట్టకు వేలు పెట్టకు అన్నిటిలో తలదూర్చి అగచాట్లు పడకు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
5.సీతాపతి చాపేగతి శ్రీవారికి శ్రీమతే గతి, గానం.పులపాక సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.
మూలాలు
మార్చు1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |