సీహోర్ జిల్లా

మధ్య ప్రదేశ్ లోని జిల్లా

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో సెహోర్ జిల్లా (హిందీ:) ఒకటి. సెహోర్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లా భోపాల్ డివిజన్‌లో భాగంగా ఉండేది.

Sehore జిల్లా
सीहोर जिला
మధ్య ప్రదేశ్ పటంలో Sehore జిల్లా స్థానం
మధ్య ప్రదేశ్ పటంలో Sehore జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
డివిజనుBhopal
ముఖ్య పట్టణంSehore
Government
 • లోకసభ నియోజకవర్గాలుBhopal
విస్తీర్ణం
 • మొత్తం6,578 కి.మీ2 (2,540 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం13,11,332
 • జనసాంద్రత200/కి.మీ2 (520/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత71.11
 • లింగ నిష్పత్తి918
Websiteఅధికారిక జాలస్థలి
సల్కాన్‌పూర్ కొండ నుండి దృశ్యం

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,311,008,[1]
ఇది దాదాపు. మొరీషియస్ దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. హాంప్ షైర్ నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 373వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 199 .[1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 21.51%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 918:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 71.11%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Mauritius 1,303,717 July 2011 est.
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. New Hampshire 1,316,470

వెలుపలి లింకులు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు