సుంకేశుల డ్యామ్ కర్నూలు జిల్లాలో తుంగభద్ర నది పైన ఉన్నది. 2009 లో సంభవించిన వరదలకు మొత్తం మునిగిపోయింది.