సుందర్‌గఢ్ శాసనసభ నియోజకవర్గం

సుందర్‌గఢ్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సుందర్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గం, సుందర్‌గఢ్ జిల్లా పరిధిలో ఉంది. సుందర్‌గఢ్ నియోజకవర్గ పరిధిలో సుందర్‌ఘర్, సుందర్‌ఘర్ బ్లాక్, తంగర్‌పలి బ్లాక్, హేమగిరి బ్లాక్, లెఫ్రిపాడ బ్లాక్‌లోని ఏడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1][2]

సుందర్‌గఢ్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Odisha Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఒరిస్సా మార్చు
అక్షాంశ రేఖాంశాలు22°7′12″N 84°2′24″E మార్చు
పటం

ఎన్నికైన సభ్యులు మార్చు

సుందర్‌గఢ్  నియోజకవర్గానికి 1951 నుండి 2019 వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి.[3]

  • 2019: కుసుమ్ టెటే (బిజెపి) [4]
  • 2014 (9) : జోగేష్ కుమార్ సింగ్ (కాంగ్రెస్) [5]
  • 2009 (9) : జోగేష్ కుమార్ సింగ్ (కాంగ్రెస్) [6]
  • 2004 (135) : సుషమా పటేల్ ( బీజేపీ, ఉప ఎన్నిక)
  • 2000: శంకర్సన్ నాయక్ (బీజేపీ)
  • 1995: కిషోర్ చంద్ర పటేల్ ( కాంగ్రెస్ )
  • 1990: భారతేంద్ర శేఖర్ దేవ్ ( జనతాదళ్ )
  • 1985: భారతేంద్ర శేఖర్ దేవ్ (జనతా పార్టీ)
  • 1980: కిషోర్ చంద్ర పటేల్ ( కాంగ్రెస్ )
  • 1977: కిషోర్ చంద్ర పటేల్ ( కాంగ్రెస్ )
  • 1974: దిబ్యాలోచన్ శేఖర్ దేవ్ ( కాంగ్రెస్ )
  • 1971: దిబ్యాలోచన్ శేఖర్ దేవ్ ( ఒరిస్సా జన కాంగ్రెస్ )
  • 1967: హరిహర్ పటేల్ ( స్వతంత్ర పార్టీ )
  • 1961: హరిహర్ పటేల్ ( గణతంత్ర పరిషత్ )
  • 1957 (36) : ఉదిత్ ప్రతాప్శేఖర్ దేవ్ (గణతంత్ర పరిసద్), గంగాధర్ ప్రధాన్ (గణతంత్ర పరిసద్)
  • 1951: కృపానిధి నాయక్ ( కాంగ్రెస్ ), హరిహర్ పటేల్ (గణతంత్ర పరిసద్)

మూలాలు మార్చు

  1. Assembly Constituencies and their Extent
  2. Seats of Odisha
  3. "Odisha Reference Annual - 2011 - List of Members of Odisha Legislative Assembly - (1951–2004)" (PDF). Archived from the original (PDF) on 17 December 2013. Retrieved 6 October 2021.
  4. Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  5. "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.
  6. "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.