సుకింద శాసనసభ నియోజకవర్గం
సుకింద (Sl. No: 54) ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాకు చెందిన శాసనసభ నియోజకవర్గం.[1] ఈ నియోజకవర్గం పరిధిలో సుకింద బ్లాక్, దానగడి బ్లాక్ ఉన్నాయి.[2][3]
సుకింద | |
---|---|
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం | |
జిల్లా | జాజ్‌పూర్ జిల్లా |
బ్లాక్స్ | సుకింద, దానగడి |
ఓటర్ల సంఖ్య | 1,61,168 |
నియోజకవర్గ విషయాలు | |
ఏర్పడిన సంవత్సరం | 1951 |
పార్టీ | బీజేడీ |
ఎమ్మెల్యే | ప్రీతిరంజన్ ఘరాయ్ |
నియోజకవర్గం సంఖ్యా | 54 |
Reserved for | None |
లోక్‌సభ నియోజకవర్గం | జాజ్‌పూర్ |
సుకింద శాసనసభ నియోజకవర్గానికి 1951 నుండి 2019 వరకు 17 సార్లు ఎన్నికలు (1955 ఉప ఎన్నిక) తో సహా జరిగాయి.
శాసనసభకు ఎన్నికైన సభ్యులు
మార్చు- 2024: (54) : ప్రదీప్ బాల్ సమంత్, బీజేపీ[4]
- 2019: (54) : ప్రీతిరంజన్ ఘరాయ్ (బీజేడీ) [5]
- 2014: (54) : ప్రీతిరంజన్ ఘరాయ్ (బీజేడీ) [6]
- 2009: (54) : ప్రఫుల్ల చంద్ర ఘడాయ్ (బీజేడీ)
- 2004: (23) : ప్రఫుల్ల చంద్ర ఘడాయ్ (బీజేడీ)
- 2000: (23) : ప్రఫుల్ల చంద్ర ఘడాయ్ (బీజేడీ)
- 1995: (23) : ప్రఫుల్ల చంద్ర ఘడాయ్ (జనతాదళ్)
- 1990: (23) : ప్రఫుల్ల చంద్ర ఘడాయ్ (జనతా దళ్)
- 1985: (23) : శరత్ రౌత్ ( కాంగ్రెస్ )
- 1980: (23) : శరత్ రౌత్ (కాంగ్రెస్-I)
- 1977: (23) : ఆనంద మంజరీ దేవి ( జనతా పార్టీ )
- 1974: (23) : సనాతన్ దేవ్ (కాంగ్రెస్)
- 1971: (22) : సనాతన్ దేవ్ (ఉత్కల్ కాంగ్రెస్)
- 1967: (22) : ఆనంద మంజరీ దేవి (ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్)
- 1961: (117) : బైధర్ సింగ్ (సిపిఐ)
- 1955: (61, బై పోల్) : NC పతి (ప్రజా సోషలిస్ట్ పార్టీ)
- 1951: (61) : పీతాంబర్ భూపతి హరిచందన్ మోహపాత్ర (స్వతంత్ర)
మూలాలు
మార్చు- ↑ "Orissa Assembly Election 2009". empoweringindia.org. Archived from the original on 3 మార్చి 2014. Retrieved 3 March 2014.
Constituency: Sukinda (54) District : Jajpur
- ↑ Assembly Constituencies and their Extent
- ↑ Seats of Odisha
- ↑ The Times of India (16 June 2024). "Sukinda Constituency Election Results 2024: Sukinda Assembly Seat Details, MLA Candidates & Winner" (in ఇంగ్లీష్). Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.
- ↑ "Sukinda Assembly Election Results 2019 Live: Sukinda Constituency (Seat) Election Results, Live News". News18. 2019-04-29. Archived from the original on 2019-06-18. Retrieved 2019-06-18.
- ↑ "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 19 August 2014.