సుచేంద్ర ప్రసాద్

కె. సుచేంద్ర ప్రసాద్ (జననం 1973) ఒక భారతీయ రంగస్థల, చలనచిత్ర, టెలివిజన్ నటుడు. కన్నడ సినిమాలో తన కెరీర్ ప్రారంభించే ముందు బి. వి. కారంత్, డి. ఆర్. అంకుర్ వంటి నాటక రచయితలతో థియేటర్ నటుడిగా పనిచేశాడు. ఆ సమయంలో చలనచిత్రాలు, టెలివిజన్, రేడియోలకు సుచేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించాడు, నృత్య దర్శకత్వం వహించాడు, సంగీతాన్ని సమకూర్చాడు. అలాగే నాటకాలు రాశాడు. ఆయన మొదటగా 1999 చిత్రం కానూరు హెగ్గడితిలో తన నటనకు గుర్తింపు పొందాడు. అతని మాజీ భార్య పవిత్రా లోకేష్, బావ ఆది లోకేష్ కూడా నటులే.[2]

కె .సుచేంద్ర ప్రసాద్
బేరు(2005) కన్నడ చిత్రంలో సుచేంద్ర ప్రసాద్
జననం1973 (age 50–51)
కర్ణాటక, భారతదేశం
జాతీయతభారతీయుడు
విద్యమాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ లా
వృత్తినటుడు
జీవిత భాగస్వామి
మల్లికా ప్రసాద్ సిన్హా
(m. 2002; div. 2006)
భాగస్వామిపవిత్ర లోకేష్ (2007-2018)[1]
పిల్లలు2

బ్రహ్మ (2014), మనస్మిత (2022), కెంపె గౌడ 2 (2019) చిత్రాలతో సుచేంద్ర ప్రసాద్ నటనకు మంచి గుర్తింపు లభించినది.

మూలాలు

మార్చు
  1. "True To Their Roles". Bangalore Mirror. 30 November 2008. Archived from the original on 23 April 2017. Retrieved 23 April 2017.
  2. "Suchendra Prasad shocking comments On his wife Pavitra Lokesh | పవిత్రకు కాపురాలు కూల్చడం అలవాటే.. ఆరు నెలల్లో నరేష్ సొమ్ము స్వాహా! సుచేంద్ర సంచలన వ్యాఖ్యలు– News18 Telugu". web.archive.org. 2022-07-03. Archived from the original on 2022-07-03. Retrieved 2022-07-03.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)