సుజాన్ నజమ్ ఆల్డిన్

సుజాన్ నజమ్ ఆల్డిన్ సిరియన్ చలనచిత్ర నటి.

సుజాన్ నజమ్ ఆల్డిన్
జననం
సుజాన్ నజమ్ ఆల్డిన్ అల్ సలే[1]

(1973-11-24) 1973 నవంబరు 24 (వయసు 50) [2]
డురైకిష్, సిరియా
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1992–ప్రస్తుతం
జీవిత భాగస్వామిసిరాజ్ (వివాహం.1995, విడాకులు.2014)[3]
పిల్లలుసౌహీర్, సారా, హయాన్, హజీమ్[3]

జననం మార్చు

సుజాన్ నజమ్ ఆల్డిన్ 1973, నవంబరు 24న సిరియా లోని డురైకిష్ లో జన్మించింది.

వివాహం - పిల్లలు మార్చు

1995లో సిరాజ్ ను వివాహం చేసుకుంది. వీరికి నలుగురు పిల్లలు సౌహీర్, సారా, హయాన్, హజీమ్. 2014లో విడాకులు తీసుకున్నారు.

సిరీస్ మార్చు

  1. అల్దాఖేలహ్-ది ఇన్నర్
  2. నిహాయత్ రాజోల్ షోజా - ది ఎండ్ ఆఫ్ ఏ కరేజియస్ మాన్
  3. అల్జహేర్ బైబర్స్
  4. ఖాన్ అల్హరిర్ - ది సిల్క్ మార్కెట్
  5. హనిన్
  6. సలాహ్ ఆల్డిన్
  7. మోలుక్ కమాను-కమ్యూనియన్స్ రాజులు
  8. తుయూర్ ఆల్షాక్-బర్న్స్ ఆఫ్ తోర్న్స్
  9. ఫోర్సాట్ ఆల్'మోర్- అపార్చునిటీ ఆఫ్ ఏ లీటటైమ్
  10. జాజ్ ఆల్సెట్ - మెయిడ్స్ హస్బండ్
  11. ఓంమాహత్ - మదర్స్
  12. గిబ్రన్ ఖలీల్ గిబ్రన్
  13. నోక్టాట్ నిజాం - సిస్టమ్స్ పాయింట్
  14. అల్హెరేబా-ది ఎస్కేప్
  15. ఫరూక్ ఒమర్

మూలాలు మార్చు