సుధీర్ కరమన
సుధీర్ కరమన భారతదేశానికి చెందిన సినిమా నటుడు.[1] ఆయన నటుడు కరమన జనార్దనన్ నాయర్ కుమారుడు.[2]
సుధీర్ కరమన | |
---|---|
జననం | |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2006–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | అంజనా |
పిల్లలు | సూర్యనారాయణన్ గౌరీకల్యాణి |
తల్లిదండ్రులు | కర్మణా జనార్దనాన్ నాయర్ జయ జ్. నాయర్ |
జననం, విద్యాభాస్యం
మార్చుసుధీర్ కరమన తిరువనంతపురంలోని కరమనలో సినీ నటుడు కరమన జనార్దనన్ నాయర్, జయ దంపతులకు జన్మించాడు. ఆయనకు ఇద్దరు సోదరులు సునీల్, సుజయ్ ఉన్నారు. సుధీర్ కేంద్రీయ విద్యాలయ పట్టోం పాఠశాలలో పాఠశాల విద్యాభాస్యం పూర్తి చేసి, యూనివర్శిటీ కాలేజ్ తిరువనంతపురం నుండి భౌగోళిక డిగ్రీ, తిరువనంతపురంలోని గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్పూర్తి చేసి. ఆ తరువాత తిరువనంతపురంలోని సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్‌లో పని చేశాడు.
నటించిన సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | గమనికలు | |
2005 | మరవియుడే మనం | టెలి ఫిల్మ్ | ||
2006 | వాస్తవం | |||
సింహం | ||||
2007 | కిచ్చమణి MBA | |||
2008 | ఆయుధం | |||
ముల్లా | ||||
తాళ్లప్పావు | ||||
2009 | క్యాలెండర్ | |||
వైరం: ఫైట్ ఫర్ జస్టిస్ | ||||
2010 | అన్వర్ | పోర్క్ షాజీ | ||
2011 | సిటీ అఫ్ గాడ్ | |||
బొంబాయి మార్చి 12 | ||||
2012 | ది కింగ్ & ది కమీషనర్ | |||
హీరో | ||||
ఫ్రైడే | ||||
దెబ్ట్ | షార్ట్ ఫిల్మ్ | |||
నముక్కు పార్కన్ | ||||
నం. 66 మధుర బస్సు | ||||
ఓజిమూరి | ||||
కర్మయోధ | ||||
బావుట్టియుడే నమతిల్ | ||||
2013 | రెడ్ వైన్ | |||
ఆమెన్ | శోషన్న సోదరుడు | |||
లెఫ్ట్ రైట్ లెఫ్ట్ | కామ్రేడ్ అలియార్ | |||
థాంక్ యు | ||||
నాదన్ | ||||
కన్యకా టాకీస్ | ||||
కాంచీ | ||||
పుణ్యాల అగర్బత్తిలు | కొల్లూరు జయప్రకాష్ | |||
ఫిలిప్స్ అండ్ మంకీ పెన్ | దశాంశ తండ్రి | |||
లిసమ్మయుడే వీడు | ||||
సైలెన్స్ | ||||
2014 | వెల్లివెలిచతిల్ | |||
గాడ్స్ ఓన్ కంట్రీ | ||||
మంగ్లీష్ | ||||
హౌ ఓల్డ్ ఆర్ యు? | ||||
సప్తమశ్రీ తస్కరః | 'ఆకు' వాసు | |||
హోమ్లీ మీల్స్ | ||||
కర్ణవర్ | ||||
నాకు పెంట నాకు టాకా | ||||
వర్షం | స్కూల్ ప్రిన్సిపాల్ | |||
2015 | సర్ సీపీ | |||
పికెట్ 43 | ||||
రుద్రసింహాసనం | కునత్తూర్ భైరవుడు | |||
అచా ధిన్ | ||||
సెయింట్ మేరీస్ కోలపథకం | ||||
న్జన్ సంవిధానం చెయ్యుం | ||||
ది రిపోర్టర్ | ||||
నిర్ణయకం | న్యాయమూర్తి | |||
జమ్నా ప్యారీ | ఎస్ఐ పురుషోత్తమన్ | |||
కుంజీరామాయణం | ఎస్ఐ సుగుణన్ | |||
ఉరుంబుకల్ ఉరంగారిల్లా | కేలు ఆసన్ | |||
ఉటోపియాయిలే రాజావు | ||||
జో అండ్ ది బాయ్ | ||||
అక్కల్ధమయిలే పెన్ను | ||||
వేయిలుమ్ మజయుమ్ | ||||
కోహినూర్ | మమన్ | |||
సాల్ట్ మాంగో ట్రీ | మోహన్ కుమార్ | |||
చీరకొడింజ కినవుకల్ | ||||
ఎన్ను నింటే మొయిదీన్ | భాసి | |||
లార్డ్ లివింగ్‌స్టోన్ 7000 క్యాండీ | ||||
2016 | అలరూపంగల్ | |||
పావాడ | ||||
ఇటు తండా పోలీస్ | ||||
హల్లెలూయా | ||||
స్కూల్ బస్ | ||||
కరింకున్నం 6'S | ||||
దఫాదార్ | ||||
పులిమురుగన్ | కాయిక | తెలుగులో మన్యంపులి | ||
2017 | డాన్స్ డాన్స్ | |||
అబి | బేబీచాన్, అబి తండ్రి | |||
శాఖవింటే ప్రియసఖి | ||||
ముంతిరివల్లికళ్ తళిర్క్కుంబోల్ | చాలకన్ | |||
1971: బియాండ్ బోర్డర్స్ | కెప్టెన్ ఆదిసెల్వన్ | |||
సండే హాలిడే | బెన్నీ | |||
ఉత్తరం పరాయతే | ||||
విమానం | మురుగన్ | |||
2018 | కమ్మర సంభవం | |||
2019 | ఒరోన్నొన్నర ప్రణయకధ | అస్సానార్ హాజీ | ||
మార్కోని మాథ్యూ | విజయన్ | తెలుగులో రేడియో మాధవ్ | ||
ఓర్మాయిల్ ఓరు శిశిరామ్ | ప్రిన్సిపాల్ | |||
తెలివు | ముహమ్మద్ ఇక్బాల్ | |||
పట్టాభిరామన్ | చంద్రన్ | |||
గానగంధర్వుడు | ప్రభాకరన్ | |||
వికృతి | ప్రదాలన్ | |||
తక్కోల్ | ||||
త్రిసూర్ పూరం | సయ్యద్ | |||
2020 | అవరోడొప్పం అళియుం అచ్చయనుమ్ | జార్జ్ అచాయన్ | ఏషియానెట్‌లో టీవీ సిరీస్ | |
2022 | పథం వలవు | పూజారి | ||
2022 | రెడ్ రివర్ | |||
2022 | కలాచెకాన్ | కలచియన్ | ||
2022 | పఠోన్పథం నూట్టండు |
మూలాలు
మార్చు- ↑ "Four actor sons unite in 'Left Right Left'". The Times of India. Archived from the original on 2013-05-28. Retrieved 2014-02-18.
- ↑ OnManorama. "Had there been a lockdown decades ago, could have spent time with father: Sudheer Karamana". Archived from the original on 11 August 2022. Retrieved 11 August 2022.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సుధీర్ కరమన పేజీ