సునిత్ ఫ్రాన్సిస్ రోడ్రిగ్స్

సునిత్ ఫ్రాన్సిస్‌ రోడ్రిగ్స్ భారతదేశానికి చెందిన సైనికుడు. అతను 1990 నుండి 1993 వ‌ర‌కు 15వ భార‌త ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ గా పని చేశాడు. 2004 నవంబరు 16 నుండి 2010 జనవరి 22వరకు పంజాబ్ గవర్నరుగా పనిచేసారు.[1]

సునిత్ ఫ్రాన్సిస్‌ రోడ్రిగ్స్
పరం విశిష్ట్ సేవ మెడల్, విశిష్ట్ సేవ మెడల్
26వ పంజాబ్ గవర్నర్ & 13వ చండీగఢ్ గవర్నర్
In office
16 నవంబర్ 2004 – 22 జనవరి 2010
Appointed byభారత రాష్ట్రపతి (అప్పుడు, ఏ.పి.జె. అబ్దుల్ కలామ్)
ముఖ్యమంత్రిప్రకాష్ సింగ్ బాదల్
అంతకు ముందు వారుఅఖ్లాక్ర్ రెహమాన్ కిద్వాయ్ (అడిషనల్ ఛార్జ్)
ఓం ప్రకాష్ వర్మ
తరువాత వారుశివరాజ్ పాటిల్
32వ స్టాఫ్ కమిటీ చైర్మన్
In office
1 ఆగష్టు 1991 – 30 జూన్ 1993
అధ్యక్షుడు ఆర్. వెంకటరామన్
శంకర దయాళ్ శర్మ
ప్రధాన మంత్రి పి.వి. నరసింహ రావు
అంతకు ముందు వారుసురిందర్ మెహ్రా
తరువాత వారులక్ష్మినారాయణ్ రాందాస్
15వ భార‌త ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్
In office
1 జులై 1990 – 30 జూన్ 1993
అధ్యక్షుడు ఆర్. వెంకటరామన్
శంకర దయాళ్ శర్మ
ప్రధాన మంత్రివీ. పి. సింగ్
చంద్రశేఖర్
పి.వి. నరసింహ రావు
అంతకు ముందు వారు[విశ్వనాథ్ శర్మ
తరువాత వారుబిపిన్ చంద్ర జోషి
వ్యక్తిగత వివరాలు
జననం(1933-09-19)1933 సెప్టెంబరు 19
ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
మరణం2022 మార్చి 4(2022-03-04) (వయసు 88)
Military service
Allegiance India
Branch/serviceభారత సైనిక దళం
Years of service1952–1993
Rank జనరల్
Unit రెజిమెంట్ అఫ్ ఆర్టిలరీ
Commands వెస్ట్రన్ ఆర్మీ
సెంట్రల్ ఆర్మీ
డైరెక్టర్ జనరల్ మిలిటరీ ట్రైనింగ్
Battles/warsసైనా - భారత్ యుద్ధం 1965
భారత్ - పాకిస్తాన్ 1965
భారత్ - పాకిస్తాన్ 1971
Service numberIC-6119
Awards
  • పరం విశిష్ట్ సేవ మెడల్
  • విశిష్ట్ సేవ మెడల్
Later work(s)
  • నేషనల్ సెక్యూరిటీ అడ్వైసరి బోర్డు
  • డైరెక్టర్ అఫ్ ఇంటర్నేషనల్ సెంటర్ , గోవా

మిలిటరీ అవార్డులు

మార్చు
   
       
       
       
పరం విశిష్ట్ సేవ మెడల్, విశిష్ట్ సేవ మెడల్
జనరల్ సర్వీస్ మెడల్ 1947 సామర్ సేవ స్టార్ పూర్వి స్టార్ పశ్చిమి స్టార్
రక్షా మెడల్ సంగ్రామ్ మెడల్ సైన్య సేవ మెడల్ హై ఆల్టిట్యుడ్ సర్వీస్ మెడల్
25వ స్వతంత్ర మెడల్ 30 సంవత్సరాల లాంగ్ సర్వీస్ మెడల్ 20 సంవత్సరాల లాంగ్ సర్వీస్ మెడల్ 9 సంవత్సరాల లాంగ్ సర్వీస్ మెడల్

ర్యాంకులు సాధించిన తేదీలు

మార్చు
చిహ్నం ర్యాంక్ భాగం తేదీ
  రెండవ లెఫ్టినెంట్ ఇండియ‌న్ ఆర్మీ 28 డిసెంబరు 1952[2]
  లెఫ్టినెంట్ ఇండియ‌న్ ఆర్మీ 28 డిసెంబరు 1954[3]
  కెప్టెన్ ఇండియ‌న్ ఆర్మీ 28 డిసెంబరు 1958[4]
  మేజర్ ఇండియ‌న్ ఆర్మీ 28 డిసెంబరు 1965[5]
  లెఫ్టినెంట్ - కల్నల్ ఇండియ‌న్ ఆర్మీ 17 జూన్ 1973[6]
  కల్నల్ ఇండియ‌న్ ఆర్మీ 1975
  బ్రిగేడియర్ ఇండియ‌న్ ఆర్మీ 2 సెప్టెంబరు 1976[7]
  మేజర్ జనరల్ ఇండియ‌న్ ఆర్మీ 8 ఏప్రిల్ 1983[8]
  లెఫ్టినెంట్ - జనరల్ ఇండియ‌న్ ఆర్మీ 20 సెప్టెంబరు 1985[9]
  జనరల్
(కోస్)
ఇండియ‌న్ ఆర్మీ 30 జూన్ 1990

సునిత్ ఫ్రాన్సిస్ రోడ్రిగ్స్ చంఢీఘ‌డ్‌ లో 2022 మార్చి 4న మరణించాడు.[10]

మూలాలు

మార్చు
  1. "Former Governors". punjabrajbhavan.gov.in. Retrieved 2024-09-14.
  2. "Part I-Section 4: Ministry of Defence (Army Branch)". The Gazette of India. 11 July 1953. p. 154.
  3. "Part I-Section 4: Ministry of Defence (Army Branch)". The Gazette of India. 26 February 1955. p. 45.
  4. "Part I-Section 4: Ministry of Defence (Army Branch)". The Gazette of India. 9 May 1959. p. 109.
  5. "Part I-Section 4: Ministry of Defence (Army Branch)". The Gazette of India. 19 March 1966. p. 175.
  6. "Part I-Section 4: Ministry of Defence (Army Branch)". The Gazette of India. 10 August 1974. p. 905.
  7. "Part I-Section 4: Ministry of Defence (Army Branch)". The Gazette of India. 1 April 1978. p. 295.
  8. "Part I-Section 4: Ministry of Defence (Army Branch)". The Gazette of India. 14 July 1984. p. 1144.
  9. "Part I-Section 4: Ministry of Defence (Army Branch)". The Gazette of India. 22 March 1986. p. 363.
  10. Namasthe Telangana (4 March 2022). "ఇండియ‌న్ ఆర్మీ మాజీ చీఫ్ ఎస్ఎఫ్ రోడ్రిగ్స్ క‌న్నుమూత‌". Retrieved 4 March 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)