సునీత వర్మ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2001లో తెలుగు సినిమా నీవెంటే నేనుంటా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ భాష సినిమాల్లో నటించింది.

సునీత వర్మ అల్లూరి
జననం
సునీత వర్మ

(1987-05-30) 1987 మే 30 (వయసు 37)[1]
ఇతర పేర్లురాధా వర్మ (మలయాళం)[2]
జనప్రియ (తమిళ్)
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2001-2016

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు
2001 నీవెంటే నేనుంటా తెలుగు నటిగా అరంగేట్రం
2002 అభిమానులు తెలుగు
2002 ప్రియదర్శిని లలిత తెలుగు
2003 ఉత్సాహం వెన్నెల తెలుగు
2003 సీతయ్య తెలుగు
2003 ఒట్టేసి చెపుతున్నా తెలుగు
2004 నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ తెలుగు
2004 ఓరు మురై సొల్లివీడు డాక్టర్ ప్రియ తమిళం జనప్రియగా
2005 6'2 ఐశ్వర్య తమిళం
2006 అశోక కన్నడ
2006 ఇరువర్ మట్టుమ్ సెల్వి తమిళం
2007 పిరాగు సోఫియా తమిళం
2007 స్నేహాంజలి ప్రీతి కన్నడ
2008 వెర్రి గోపాలన్ డయానా మలయాళం
2009 డాక్టర్ పేషెంట్ రాఖీ దేవదాస్ మలయాళం
2010 అగైన్ కాసర్‌గోడ్ ఖాదర్ భాయ్ అన్నా కరీనా / రజియా మలయాళం
2011 సీనియర్లు ఫాతిమా మలయాళం
2011 కరుంగళి డాక్టర్ కనిమొళి తమిళం
2012 అచంటే ఆణ్మక్కల్ మీనా మలయాళం
2013 పోలీస్ మామన్ లక్ష్మి మలయాళం
2015 వండర్ ఫుల్ జర్నీ దేవిక మలయాళం [3]
2016 పోయ్ మరంజూ పరాయతే సుధ మలయాళం

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-03. Retrieved 2022-07-21.
  2. "Dileep - In search of a name!". Sify.com. 2008-10-16. Archived from the original on 2016-09-24. Retrieved 2011-12-10.
  3. The Times of India (2017). "Wonderful Journey finishes shoot" (in ఇంగ్లీష్). Archived from the original on 21 July 2022. Retrieved 21 July 2022.

బయటి లింకులు

మార్చు