సునీల్ జాఖర్
సునీల్ కుమార్ జాఖర్ (జననం 9 ఫిబ్రవరి 1954) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు పంజాబ్ శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికై 2012 నుండి 2017 వరకు పంజాబ్ విధానసభలో ప్రతిపక్ష నాయకుడిగా, 2017 నుండి 2021 వరకు పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా పని చేసి ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి 4 జూలై 2023న భారతీయ జనతా పార్టీ పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[1][2]
జాఖర్ 2017లో గురుదాస్‌పూర్ నియోజకవర్గంకు జరిగిన ఉపఎన్నికలలో తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3]
మూలాలు
మార్చు- ↑ "Sunil Jakhar, BJP's Punjab plan lynchpin and chief: Seasoned Jat leader, ex-state Cong head". Navjeevan Goyal. Indian Express. 5 July 2023. Retrieved 5 July 2023.
- ↑ "Days after quitting Congress, Sunil Jakhar joins BJP". Times of India. 19 May 2020. Retrieved 29 May 2022.
- ↑ "Congress's Sunil Jakhar wins Gurdaspur Lok Sabha bypoll by huge margin". Vibhor Mohan. Times of India. 15 October 2017. Retrieved 15 October 2017.