సునీల్ సింగ్
సునీల్ సింగ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నోపరా నియోజకవర్గం కు 2018లో జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు.
సునీల్ సింగ్ | |||
| |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1 ఫిబ్రవరి 2018 – 2021 | |||
ముందు | మధసూధన్ ఘోష్ | ||
---|---|---|---|
తరువాత | మంజు బసు | ||
నియోజకవర్గం | నోపరా | ||
చైర్మన్, గరులియా మున్సిపాలిటీ
| |||
పదవీ కాలం 2010 – 2019 (రాజీనామా చేశాడు) | |||
తరువాత | సంజయ్ సింగ్ | ||
పదవీ కాలం 2003 – 2004 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1967/1968 (age 56–57)[1] | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ (13 February 2022 - ప్రస్తుతం, 2000–2019) | ||
ఇతర రాజకీయ పార్టీలు | బీజేపీ(2019–2022)[2] | ||
నివాసం | గరులియా, ఉత్తర 24 పరగణాలు జిల్లా, పశ్చిమ బెంగాల్[1] | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
వృత్తి | వ్యాపారం[1] |
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 "Sunil Singh(All India Trinamool Congress(AITC)):Constituency- NOAPARA : BYE ELECTION ON 29-01-2018(NORTH 24 PARGANAS) – Affidavit Information of Candidate". Myneta.info. Retrieved 1 February 2019.
- ↑ "TMC legislator, 16 councillors join BJP". India Today (in ఇంగ్లీష్). 17 June 2019. Retrieved 1 April 2021.