సుపౌల్

బీహార్ రాష్ట్రం లోని పట్టణం

సుపౌల్ బీహార్‌ రాష్ట్రం, సుపౌల్ జిల్లా లోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం.

సుపౌల్
సుపౌల్ is located in Bihar
సుపౌల్
సుపౌల్
బీహార్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 26°07′34″N 86°36′18″E / 26.126°N 86.605°E / 26.126; 86.605
దేశం India
రాష్ట్రంబీహార్
జిల్లాసుపౌల్
Elevation
34 మీ (112 అ.)
జనాభా
 (2011)
 • Total65,437
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
Vehicle registrationBR-50
లోక్‌సభ నియోజకవర్గంసుపౌల్
Websitehttp://www.supaul.nic.in/

రవాణా సౌకర్యాలు

మార్చు

విమానాశ్రయం

మార్చు

సమీప విమానాశ్రయమైన దర్భాంగా విమానాశ్రయం పట్టణం నుండి 120 కి.మీ. దూరంలో ఉంది. [1]

రోడ్లు

మార్చు

  ఎన్‌హెచ్ 27 సుపౌల్ గుండా వెళుతుంది. ఇది సుపౌల్‌ను పూర్నియా, సిలిగురి, తూర్పున గౌహతి, పశ్చిమాన దర్భంగా, ముజఫర్‌పూర్, పాట్నా, గోరఖ్‌పూర్‌తో కలుపుతుంది.

సుపౌల్ రైల్వే స్టేషన్ బరౌని-కతిహార్, సహర్సా, పూర్నియా విభాగాలలో ఉంది . కానీ, ఈ మార్గం ప్రధాన మార్గంలో లేనందున, దూర ప్రయాణీకులు దగ్గర లోని సహర్సా వెళ్ళాల్సి ఉంటుంది.

భౌగోళికం

మార్చు

సుపౌల్ 25°56′N 86°15′E / 25.93°N 86.25°E / 25.93; 86.25 వద్ద, [2] సముద్ర మట్టం నుండి 34 నీటర్ల ఎత్తున ఉంది.

జనాభా వివరాలు

మార్చు

2011 జనగణన ప్రకారం,,[3] సుపౌల్ జనాభా 22,28,397, వీరిలో పురుషులు 11,57,815, మహిళలు 10,70,582. జనసాంద్రత 919

మూలాలు

మార్చు
  1. Binay Kumar Jha, Faryal Rumi (13 September 2020). "Flights from Darbhanga by first week of November: Minister". TOI. Times Of India. Retrieved 21 September 2020.
  2. Falling Rain Genomics, Inc - Supaul
  3. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.


"https://te.wikipedia.org/w/index.php?title=సుపౌల్&oldid=3121931" నుండి వెలికితీశారు