సుపౌల్ జిల్లా
బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో సుపాపుల్ జిల్లా (హిందీ:सुपौल जिला) ఒకటి. సుపాపుల్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. సుపాపుల్ జిల్లా ... డివిజన్లో భాగం. జిల్లావైశాల్యం 2410 చ.కి.మీ. 1991 మార్చి 14 న సహస్రా జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లాను రూపొందించారు.
సుపౌల్ జిల్లా
सुपौल जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | బీహార్ |
డివిజను | కోసి |
ముఖ్య పట్టణం | సుపౌల్ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | సుపౌల్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,410 కి.మీ2 (930 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 22,28,397 |
• జనసాంద్రత | 920/కి.మీ2 (2,400/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 72.86 % |
• లింగ నిష్పత్తి | 925 |
Website | అధికారిక జాలస్థలి |
.
భౌగోళికం
మార్చుసుపాపుల్ జిల్లా వైశాల్యం 2425 చ.కి.మీ.[1] ఇది అంటార్కిటా లోని అంవర్ ద్వీప వైశాల్యనికి సమానం.[2]
సరిహద్దులు
మార్చుజిల్లా సరిహద్దులో నేపాల్దేశం, సరిహద్దులో అరారియాజిల్లా, సరిహద్దులో సహర్సా జిల్లా, మాధేపురా జిల్లా, పశ్చిమ సరిహద్దులో మధుబని జిల్లా ఉన్నాయి.
నదులు
మార్చుజిల్లాలో ప్రవహిస్తున్న కోషినది కారణంగా జిల్లాలో తరచుగా వరదలు సంభవిస్తుంటాయి. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన డిజైనర్ గోవిద్సింగ్కు ఇది స్వస్థలం. [3]
విద్య
మార్చుప్రస్తుతం సుపాపుల్ జిల్లాలో ఉన్న అంతర్జాతీయ గుర్తింపు పొందిన " బివ్హ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హెల్త్ & సైంస్ " కారణంగా జిల్లాప్రత్యేకంఘాఆ గుర్తించబడుతుంది. జిల్లాలోని పిప్రాబజార్ వద్ద హార్ష్ హార్డ్‌వేర్ సంస్థ ఉంది.,[4] ఒకే ప్రాకారంలో కె.జి. నుండి పి.జి. వరకు 1500 ప్రోగ్రాములను అందిస్తున్న ఏకైక విద్యాసంస్థగా ఇది గుర్తించబడుతుంది. [5]
విభాగాలు
మార్చు- సుపాపుల్ జిల్లాలో 4 ఉపవిభాగాలు ఉన్నాయి :- సుపాపుల్, బిర్పూర్, త్రివేణిగంజ్, నిర్మలి.
- సుపాపుల్ జిల్లాలో మండలాలు :-
- సుపాపుల్ ఉపవిభాగంలో 4 మండలాలు ఉన్నాయి :- సుపాపుల్, కిషంగంజ్, సరైగధ్- భప్తియహ్, పిప్రా
- బిర్పూర్ ఉపవిభాగంలో 3 మండలాలు ఉన్నాయి :- బసంత్‌పూర్, రాఘోపూర్, ప్రతాప్గంజ్.
- నిర్మలి త్రివేణిగంజ్ ఉపవిభాగంలో మండలాలు ఉన్నాయి :- నిర్మలి, మొరేనా
- త్రివేణిగంజ్ ఉపవిభాగంలో మండలాలు ఉన్నాయి :- త్రివేణిగంజ్, చతపూర్
ఆర్ధికం
మార్చుజిల్లాలో వ్యవసాయం ప్రధానవృత్తిగా ఉంది. 2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో సుపాపుల్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[6] బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[6] 2012 డిసెంబరు " బివ్హ ఇంటర్నేషనల్ చైల్డ్ ఫండ్ " సుపాపుల్ జిల్లాలోని కోషి డివిజన్ విద్యాభివృద్ధికి నిధిసహాయం చేస్తుంది. వ్యవసాయాభివృద్ధికి భివ్హ ఇంటర్నేషనల్ స్కూల్, బివ్హ రూరల్ డెవెలెప్మెంటు ఫండ్, నేషనల్ బ్యాంక్, ఎన్,ఎ,బి,ఎ,ఆర్,డి & వరల్డ్ బ్యాంక్ ఉన్నాయి..[7] సుపాపుల్ జిల్లాలోని సింరాహ్ బజార్ వద్ద బివ్హ కార్పొరేషన్ దినసరి 1,00,000లీ పాలను ఉత్పత్తి చేస్తున్న డైరీ ఫాం స్థాపించింది.[8]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,228,397,[9] |
ఇది దాదాపు. | లత్వియా దేశ జనసంఖ్యకు సమానం.[10] |
అమెరికాలోని. | న్యూ మెక్సికోనగర జనసంఖ్యకు సమం.[11] |
640 భారతదేశ జిల్లాలలో. | 204 వ స్థానంలో ఉంది.[9] |
1చ.కి.మీ జనసాంద్రత. | 919 .[9] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 28.62%.[9] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 925:1000 [9] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 59.65%.[9] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
నగరప్రాంతం
మార్చువిషయాలు | వివరణలు |
---|---|
జనసంఖ్య | 105,558 (4.74%) |
పురుషులు | 55,788 |
స్త్రీలు | 49,770. |
స్త్రీ:పురుషులు | 892: 1000 |
బాలాలు: బాలికలు | 932:1000 |
6 సంవత్సరాల లోపు పిల్లలు | ( 16.38 %) |
6 సంవత్సరాల లోపు బాలురు | 9,140 |
6 సంవత్సరాల లోపు బాలికలు | 8,514 |
2011 అక్షరాస్యత | 72.74 % |
పురుషుల అక్షరాస్యత | 80.78 % |
స్త్రీల అక్షరాస్యత | 63.64 % |
అక్షరాశ్యులు | 63,939 |
పురుషులు | 37,684 |
స్త్రీలు | 26,255 |
గ్రామీణ
మార్చువిషయాలు | వివరణలు |
---|---|
జనసంఖ్య | 2,123,518 (95.26 % ) |
పురుషులు | 1,099,495 |
స్త్రీలు | 1,024,023 |
స్త్రీ:పురుషులు | 931:1000 |
బాలాలు: బాలికలు | 945:1000 |
6 సంవత్సరాల లోపు పిల్లలు | 419,703 (19.63 % ) |
6 సంవత్సరాల లోపు బాలురు | 215,813 |
6 సంవత్సరాల లోపు బాలికలు | 203,890 |
2011 అక్షరాస్యత | 56.89 % |
పురుషుల అక్షరాస్యత | 69.03 % |
స్త్రీల అక్షరాస్యత | 43.82 % |
అక్షరాశ్యులు | 969,344 |
పురుషులు | 609,988 |
స్త్రీలు | 359,356 <http://www.census2011.co.in/census/district/60-supaul.html></http://www.census2011.co.in/census/district/60-supaul.html > |
సంస్కృతి
మార్చుసుపాపుల్ జిల్లాలో ప్రఖ్యాత ఆధ్యాత్మిక ప్రదేశం" దుర్గా స్థాన్ " ఉంది. ఇది జిల్లా కేంద్రానికి 10 కి.మీ దూరంలో ఉంది.
మూలాలు
మార్చు- ↑ Srivastava, Dayawanti (2010). "States and Union Territories: బీహార్: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
- ↑ "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Archived from the original on 2018-02-20. Retrieved 2011-10-11.
Anvers Island 2,432km2
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-07-18. Retrieved 2014-12-08.
- ↑ "Bivha International School - Supaul". Archived from the original on 2013-04-14. Retrieved 2013-04-15.
- ↑ Mahesh Bora. "Top 100 schools in India". School - Ministry of Education India.
- ↑ 6.0 6.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
- ↑ Sanjay Kant (2012). "Bivha Child Fund came ahead for education".
{{cite journal}}
: Cite journal requires|journal=
(help) - ↑ "Hindustan Times patna" (Press release). Hindustan times.
- ↑ 9.0 9.1 9.2 9.3 9.4 9.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Latvia 2,204,708 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
New Mexico - 2,059,179
బయటి లింకులు
మార్చు- Supaul Information Portal Archived 2011-04-30 at the Wayback Machine