సుబ్రహ్మణ్యం
ఇంటి పేర్లు (Subrahmanyam)
సుబ్రహ్మణ్యం, అనే పేరు మురుగన్ అని పిలిచే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద భక్తితో పెట్టుకొనే పేరు.
- సుబ్రహ్మణ్యం (గ్రామం), నెల్లూరు జిల్లాలోని గ్రామం.
సుబ్రహ్మణ్యం పేరుతో కొందరు వ్యక్తులు:
- ఏల్చూరి సుబ్రహ్మణ్యం ప్రముఖ రచయిత.
- దర్భా సుబ్రహ్మణ్యం,
- బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం
- యెర్నేని సుబ్రహ్మణ్యం, సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధులు.
- రావిప్రోలు సుబ్రహ్మణ్యం, చరిత్ర పరిశోధకులు.
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం ప్రముఖ హాస్యనటులు.
- చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్ళై ప్రముఖ సంగీత విద్వాంసులు.
- సుబ్రహ్మణ్యశాస్త్రి (అయోమయ నివృత్తి పేజీ)