సుభాష్ దేశాయ్ (జననం 12 జులై 1942) మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1999, 2004, 2009లో గోరేగావ్ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, ఆ తరువాత రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికై 29 నవంబర్ 2019 నుండి 29 జూన్ 2022 వరకు ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో పరిశ్రమలు, మైనింగ్, పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.

సుభాష్ దేశాయ్
సుభాష్ దేశాయ్


పరిశ్రమలు, మైనింగ్, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి
పదవీ కాలం
29 నవంబర్ 2019 – 29 జూన్ 2022
గవర్నరు భగత్ సింగ్ కొష్యారి
ముందు వినోద్ తావడే

శాసనమండలి ఉపనాయకుడు
పదవీ కాలం
16 డిసెంబర్ 2019 – 29 జూన్ 2022
(16 డిసెంబర్ 2019– 23 ఫిబ్రవరి 2020 Leader of the House (Acting))
గవర్నరు భగత్ సింగ్ కొష్యారి
ముందు -

ఔరంగాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి
పదవీ కాలం
09 జనవరి 2020 – 29 జూన్ 2022
నియోజకవర్గం శాసనమండలి సభ్యుడు, (ఎమ్మెల్యేల కోటా)

పరిశ్రమల శాఖ మంత్రి
పదవీ కాలం
5 డిసెంబర్ 2014 – 12 నవంబర్ 2019

ఎమ్మెల్సీ[1]
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
8 జులై 2016
నియోజకవర్గం ఎమ్మెల్యేల కోటా

ఎమ్మెల్యే
పదవీ కాలం
2004 – 2014
ముందు నందకుమార్ కాలే
తరువాత విద్య ఠాకూర్
నియోజకవర్గం గోరేగావ్ నియోజకవర్గం
పదవీ కాలం
1990 – 1995
ముందు మృణాల్ గోర్
తరువాత నందకుమార్ కాలే

వ్యక్తిగత వివరాలు

జననం (1942-07-12) 1942 జూలై 12 (వయసు 81)
మాల్ గుండ్, రత్నగిరి జిల్లా, మహారాష్ట్ర, భారతదేశం
రాజకీయ పార్టీ శివసేన
జీవిత భాగస్వామి సుష్మ ఎస్. దేశాయ్
సంతానం 3
నివాసం గోరేగావ్
వృత్తి రాజకీయ నాయకుడు
వెబ్‌సైటు official website

నిర్వహించిన పదవులు మార్చు

  • 1990: మహారాష్ట్ర శాసనసభకు ఎన్నిక (మొదటిసారి)
  • 2004: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నిక (2వ సారి)
  • 2009: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నిక (3వ సారి)
  • 2009-2014: మహారాష్ట్ర శాసనసభలో శివసేన లెజిస్లేచర్ పార్టీ నాయకుడు [2]
  • 2005 తర్వాత: నాయకుడు, శివసేన [3]
  • 2014: పరిశ్రమల శాఖ మంత్రి
  • 2014 - 2019: ముంబై సిటీ జిల్లా ఇంచార్జి మంత్రి [4]
  • 2015: మహారాష్ట్ర శాసనమండలికి ఎన్నిక (మొదటిసారి)[5]
  • 2016: మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఎన్నిక (2వ సారి)
  • 2016: పరిశ్రమల, మైనింగ్ శాఖ మంత్రి [6]
  • 2019: పరిశ్రమలు, మైనింగ్, మరాఠీ భాషా మంత్రిగా [7]
  • 2020: ఔరంగాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి [8]
  • 2022: పట్టణాభివృద్ధి, పబ్లిక్ వర్క్స్ (పబ్లిక్ అండర్‌టేకింగ్స్) మంత్రి [9]

మూలాలు మార్చు

  1. "Maha Council polls: Rane among 10 candidates elected unopposed". India Today.
  2. "Subhash Desai elected Shiv Sena legislature party leader". 26 October 2009.
  3. [1] Archived 12 సెప్టెంబరు 2015 at the Wayback Machine
  4. "Guardian Ministers appointed in Maharashtra". 26 December 2014 – via Business Standard.
  5. DNA India (2015). "By-polls: Subhash Desai, 3 others elected to Maharashtra council" (in ఇంగ్లీష్). Archived from the original on 29 June 2022. Retrieved 29 June 2022.
  6. "राज्य मंत्रिमंडळाचे खातेवाटप".
  7. "Unlocking of various sectors in a phased manner, says Subhash Desai, Maharashtra Industries' minister". Free Press Journal (in ఇంగ్లీష్). Retrieved 2021-07-02.
  8. "2020: Maharashtra govt appoints guardian ministers for all 36 districts".
  9. "Maharashtra govt reshuffles portfolios of 9 rebel MLAs of Shinde camp". ANI News (in ఇంగ్లీష్). Archived from the original on 2022-06-27. Retrieved 2022-06-27.