సుమిత్రా ముఖర్జీ

బెంగాలీ సినిమా నటి.

సుమిత్రా ముఖర్జీ (1949 మార్చి 30 - 2003 మే 21)[1] బెంగాలీ సినిమా నటి.[2] రంజిత్ మల్లిక్, ఉత్తమ్ కుమార్, సౌమిత్ర ఛటర్జీ, సంతు ముఖోపాధ్యాయ్, దీపాంకర్ డే వంటి నటులతో కలిసి నటించింది.

సుమిత్రా ముఖర్జీ
జననం
హసి

(1949-03-30)1949 మార్చి 30
మరణం2003 మే 21(2003-05-21) (వయసు 54)
వృత్తినటి

సుమిత్రా 1949, మార్చి 30న జన్మించింది.

సినిమారంగం

మార్చు

1972లో దినేన్ గుప్తా దర్శకత్వంలో కాళీ బెనర్జీ, సమిత్ భంజా, కళ్యాణ్ ఛటర్జీ, శేఖర్ ఛటర్జీలు నటించిన "అజ్కేర్ నాయక్" సినిమాలో నటించిన తరువాత గుర్తింపు వచ్చింది. 1970లలో అనేక సినిమాలలో గుర్తుండిపోయే పాత్రలను పోషించింది.

అవార్డులు, నామినేషన్లు

మార్చు
  • 1975: బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ – దేవి చౌధురాణి సినిమాలో ఉత్తమ సహాయ నటి అవార్డు
  • 1986: బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ – అన్వేషన్ సినిమాలో ఉత్తమ సహాయ నటి అవార్డు
  • ఫిలింఫేర్ అవార్డ్స్ ఈస్ట్ - బైసాఖి మేఘ్ సినిమాలో ఉత్తమ నటి

సినిమాలు

మార్చు
  1. మెమ్సాహెబ్ (1972)
  2. అజ్కేర్ నాయక్ (1972)
  3. బసంత బిలాప్ (1973)
  4. సంగిని (1974)
  5. చెరా తమ్సుక్ (1974)
  6. బైకేల్ భోరేర్ ఫుల్ (1974)
  7. అగ్నీస్వర్ (1975)
  8. దేవి చౌధురాణి (1975)
  9. సుదుర్ నిహారిక (1976)
  10. దత్తా (1976)
  11. ఏక్ జే చిలో దేశ్ (1977)
  12. నయన్ (1977)
  13. ప్రతిమ (1977)
  14. శేష్ రక్ష (1977)
  15. మాన్ అభిమాన్ (1978)
  16. బన్సారీ (1978)
  17. తుసి (1978)
  18. దేవదాస్ (1979)
  19. చిరంతన్ (1979)
  20. గణదేబాట (1979)
  21. పరిచోయ్ (1979)
  22. సమాధాన్ (1979)
  23. నబడిగంట (1979)
  24. శ్రీకాంతర్ విల్ (1979)
  25. శేష్ బిచార్ (1980)
  26. ఆరో ఎక్జాన్ (1980)
  27. రాజనందిని (1980)
  28. బైశాఖి మేఘ్ (1981)
  29. న్యాయ్ అన్యయ్ (1981)
  30. స్వామి-స్త్రీ (1981)
  31. ఓగో బోదు షుండోరి (1981)
  32. బోధన్ (1982)
  33. మలంచ (1982)
  34. ప్రఫుల్ల (1982)
  35. ఉత్తర మెలేని (1982)
  36. అభినోయ్ నోయ్ (1983)
  37. అర్పిత (1983)
  38. జీబాన్ మారన్ (1983)
  39. అగ్రదాని (1983)
  40. సంసారర్ ఇతికథ (1983)
  41. దాదామోని (1984)
  42. అగ్ని శుద్ధి (1984)
  43. లలిత (1984)
  44. బైకుంతేర్ విల్ (1985)
  45. భలోబాస భలోబాస (1985)
  46. సోనర్ సన్సార్ (1985)
  47. ఉర్బాషి (1986)
  48. అన్వేషన్ (1986)
  49. సామ్రాట్ ఓ సుందరి (1987)
  50. నాడియా నగర్ (1987)
  51. ప్రణామి తోమే (1989)
  52. అపరాన్‌హెర్ అలో (1989)
  53. నిషి తృష్ణ (1989)
  54. ఎఖానే అమెర్ స్వర్గా (1990)
  55. కథా దిలం (1991)
  56. అధికార్ (1992)
  57. సంధ్యతార (1994)
  58. భలోబసర్ ఆష్రోయ్ (1994)
  59. అబ్బాజన్ (1994)
  60. నోటి బినోదిని (1994)
  61. అమీ ఓ మా (1994)
  62. శేష్ ప్రతీక్ష (1995)
  63. మోహిని (1995)
  64. మెజో బౌ (1996)
  65. సప్తమి (1997)
  66. ప్రతిరోధ్ (1998)
  67. సత్యం శివం సుందరం (1999)
  68. జబాబ్ దీహి(1999)
  69. పరోమిటార్ ఎక్డిన్ (2000)
  70. ఏక్ అకాషెర్ నిచే(2000)
  71. శేష్ బిచార్ (2001)
  72. హర్ జీత్ (2002)
  73. సతి (2002)
  74. ఆబైదా(2002)
  75. సాంగీ (2003)
  76. టిస్టా పరేర్ కన్య (2004)
  77. సరిస్రిప్ (2004)
  78. అగ్నిబాలక (2006)
  79. గుడ్లీ (2010)
  80. నందన్
  81. సెస్ బిచార్
  82. భోరేర్ కుయాషా
  83. ప్రతివా
  84. కల్పురుష్
  85. కోపల్కుండల
  86. ప్రియోతమా
  87. సమాధాన్
  88. నౌకదుబి
  89. తిలోత్తమ
  90. దక్ దియే జై
  91. మొయిన
  92. సోంధ్యర్ గుడ్డ
  93. ఈ పృథిబీర్ పాంథ్యా నిబాస్
  94. మోంత్రోముగ్ధ
  95. రాగ్ అనురాగ్
  96. ఛెన్రా తమ్సుఖ్
  97. ప్రచూర్
  98. బన్సారీ
  99. సత్మా
  100. రాజనందిని
  101. మేగ్ బ్రిస్టీ
  102. ఓజ్నాటోబాస్
  103. తుషర్ తీర్థో అమర్‌నాథ్
  104. అరో ఎక్జోన్
  105. సువర్ణలత
  106. పుతుల్ఘోర్
  107. పులి 86
  108. టిన్ పురుష్ (1986)

సుమిత్రా తన 54 ఏళ్ళ వయసులో 2003 మే 21న మరణించింది.[3]

మూలాలు

మార్చు
  1. "Sumitra Mukhopadhyay". in.bookmyshow.com. Retrieved 29 March 2022.
  2. "Bengali actress Sumitra Mukherjee is dead". Rediff. Retrieved 29 March 2022.
  3. "Sumitra Mukherjee". www.moviebuff.com. Retrieved 29 March 2022.

బయటి లింకులు

మార్చు