సురవర
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
సురవర సంస్థ తెలుగు భాషను సాంకేతికంగా అందరికీ అందుబాటులో తేవాలని కృషి చేస్తున్న కొంతమంది ఉత్సాహవంతమయిన యువకుల స్వప్నం. ఈ ఉత్సాహవంతులు ఒక సమూహంగా ఏర్పడి సురవర సంస్థ ద్వారా భాషా వికాసానికి తోడ్పడుతున్నారు.
వీరి వివరాలు :
- సహ వ్యవస్థాపకుడు: చావా కిరణ్
- థింక్ ట్యాంక్: షేక్ రహ్మానుద్దీన్
- పర్యవేక్షకులు: అనిల్ అట్లూరి
- సీనియర్ మార్కెటింగ్ ఎక్జిగ్యూటివ్: పీటీఎస్‌కే రాజన్
- పరిశొధనా సహాయకుడు : రాయల మురళి
- కంప్యూటర్ నిర్వాహకుడు: ప్రవీణ్ ఇళ్ళ
ఇదొక వ్యక్తి పేరు లేదా ఇంటిపేరుకు చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |