సురవరం సుధాకర్ రెడ్డి

(సురవరం సుధాకర రెడ్డి నుండి దారిమార్పు చెందింది)

సురవరం సుధాకర్ రెడ్డి గారు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా తరపున నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం ఎమ్.పి.గా 12, 14వ లోక్ సభ సభ్యులుగా పనిచేశారు. ఈయన మహబూబ్ నగర్ జిల్లాలోని కొండ్రావుపల్లి గ్రామంలో 1942 మార్చి 25లో జన్మించారు. ఈయన తండ్రి పేరు వెంకట్రామిరెడ్డి.[1]

సురవరం సుధాకర్ రెడ్డి
సురవరం సుధాకర్ రెడ్డి

సురవరం సుధాకర్ రెడ్డి


నియోజకవర్గం నల్గొండ

వ్యక్తిగత వివరాలు

జననం (1942-03-25) 1942 మార్చి 25 (వయసు 82)
కొండ్రావుపల్లి, మహబూబ్ నగర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా
జీవిత భాగస్వామి విజయలక్ష్మి
సంతానం ఇద్దరు కుమారులు
మతం indian hindu

చదువు మార్చు

  • బి.ఏ ఉస్మానియా కళాశాల, కర్నూలు
  • ఎల్.ఎల్.బి ఉస్మానియా విశ్వవిద్యాలయం లా కళాశాల, హైదరాబాద్.

వివాహం మార్చు

1974 ఫిబ్రవరి 19 న విజయలక్ష్మితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు

వృత్తి మార్చు

వ్యవపాయదారులు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్త.

పదవులు మార్చు

  • 1998లో 12వ లోక్ సభ స్థానానికి మొదటిసారి ఎన్నికయ్యారు.
  • కార్యదర్శి, భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) రాష్ట్ర మండలి, ఆంధ్రప్రదేశ్.
  • సభ్యులు, కార్యనిర్వాహక కమిటీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ).
  • 1998-99లలో సభ్యులు, మానవ వనరుల అభివృద్ధి కమిటీ ఔషధ ధర నియంత్రణ దాని ఉప కమిటీ.
  • సభ్యులు, సలహా కార్యవర్గ సమితి, ఆర్థిక మంత్రిత్వ శాఖ.
  • 2004లో 14వ లోక్ సభ స్థానానికి రెండవసారి ఎన్నికయ్యారు.
  • సభ్యులు, గ్రామీణాభివృద్ధి కమిటీ, హౌస్ కమిటీ, సలహా కార్యవర్గ సమితి, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ.
  • కార్యదర్శి, జాతీయ సమితి, భారత కమ్యూనిస్ట్ పార్టీ.
  • కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కౌన్సిల్, భారత కమ్యూనిస్ట్ పార్టీ.
  • సభ్యులు, వక్ఫ్ పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ
  • చైర్మన్, కార్మికస్థాయీ సంఘం ( 2007 ఆగస్టు 5 నుంచి)

సాంఘీక, సాంస్కృతిక కార్యక్రమాలు మార్చు

Participated in various seminars and symposia at state, national and international levels; organised and participated in various peoples` movement facing numerous arrests, imprisonment and cases; played important role in organising left parties on a united platform in Andhra Pradesh; as a student leader participated in the struggle for; (i) restoration of students Union in Uttar Pradesh and imprisoned in Lucknow Jail; and (ii) democratic rights and imprisoned in Calcutta Presidency Jail; and (iii) organised struggle against Electricity fare hike and imprisioned in Hyderabad jail Special Interests Journalism and literature

విదేశి పర్యటనలు మార్చు

అఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, బల్గేరియా, చైనా, చెకొస్లవేకియా, ఫ్రాన్స్, జెర్మనీ, ఇటలీ, మంగోలియా, పాకిస్తాన్, హంగేరి, యు.కె., యు.ఎస్.ఎ.

ఇతర వివరాలు మార్చు

Book Published Booklets on (i) CIA; and (ii) Unemployment Literary Artistic & Scientific Accomplishments Chairman, Editorial Board, Visalandhra Vignana Samithi, which published, (i) more than 100 books a yea in Telugu on various subjects, including poetry, literary criticism, fiction and drama; and (ii) Visalandhra, a daily newspaper; Editor, (i) Yuvajana (Telugu monthly) ; (ii) Youth life; and (iii) New Generation (English weekly) ; Member, Editorial Board, Andhra Pradesh Darshini; contributed articles on contemporary problems to various magazines/newspapers

Other Information President, Students` Union, Degree College, Kurnool (Andhra Pradesh) ; General-Secretary, Osmania University, Law College, Hyderabad; General-Secretary and President, (i) National Council, All India Students` Federation (A.I.S.F.) ; and (ii) All India Youth Federation (A.I.Y.F.) ; Vice President, A.P. State Council, Bharatiya Khetmazdoor Union; Secretary, A.P. Civil Liberties Association

వనరులు మార్చు

  1. లోక్‌సభ జాలగూడు[permanent dead link]