సురేంద్ర సింగ్ భోయ్
సురేంద్ర సింగ్ భోయ్ ఒడిషా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒడిశా శాసనసభకు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై అటవీ, పర్యావరణ & గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశాడు.[1][2]
సురేంద్ర సింగ్ భోయ్ | |||
| |||
అటవీ, పర్యావరణ & గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 22 ఫిబ్రవరి 1999 – 05 మార్చి 2000 | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2009 – 2014 | |||
నియోజకవర్గం | టిట్లాగఢ్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | |||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | బిజూ జనతా దళ్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | రమేష్ చంద్ర సింగ్ భోయ్ | ||
జీవిత భాగస్వామి | మోనికా సింగ్ భోయ్ | ||
సంతానం | 2 | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మూలం | [1] |
రాజకీయ జీవితం
మార్చుసురేంద్ర సింగ్ భోయ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1995 , 2000లో రెండుసార్లు సైంతాల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై 22 ఫిబ్రవరి 1999 నుండి 05 మార్చి 2000 వరకు హేమానంద్ బిస్వాల్ మంత్రివర్గంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ & గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశాడు. ఆయన 2009లో టిట్లాగఢ్ నియోజకవర్గం నుండి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత జరిగిన 2014, 2019 ఎన్నికలలో ఓడిపోయాడు.
సురేంద్ర సింగ్ భోయ్ 2024 మార్చి 28న బొలంగీర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవికి, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి[3], మార్చి 29న బీజేడీ ప్రధాన కార్యాలయం శంఖ భవన్లో రాజ్యసభ సభ్యుడు సస్మిత్ పాత్ర, మంత్రి తుకుని సాహు సమక్షంలో బిజూ జనతా దళ్ పార్టీలో చేరాడు.[4]
మూలాలు
మార్చు- ↑ The Hindu (29 March 2024). "Odisha MLA Surendra Singh Bhoi quits Congress after 38 years; two leaders leave BJP too" (in Indian English). Archived from the original on 9 April 2024. Retrieved 9 April 2024.
- ↑ "Odisha MLA Surendra Singh Bhoi Quits Congress After 38 Years To Join BJD, 2 BJP Leaders Also Li" (in ఇంగ్లీష్). 29 March 2024. Archived from the original on 9 April 2024. Retrieved 9 April 2024.
- ↑ The Economic Times (29 March 2024). "Odisha MLA Surendra Singh Bhoi quits Congress after 38 years; two leaders leave BJP too". Archived from the original on 9 April 2024. Retrieved 9 April 2024.
- ↑ The Times of India (30 March 2024). "3-time ex-Congress MLA Surendra Bhoi joins BJD in Odisha". Archived from the original on 9 April 2024. Retrieved 9 April 2024.