సురేష్ ఖాడే
సురేష్‌భౌ దగదు ఖాడే మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మిరాజ్ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం ఏక్‌నాథ్ షిండే మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు.[1]
సురేష్ ఖడే | |||
కార్మిక శాఖ మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 9 ఆగష్టు 2022 | |||
ముందు | హాసన్ ముష్రిఫ్ | ||
---|---|---|---|
సామజిక న్యాయ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 16 జూన్ 2019 – 12 నవంబర్ 2019 | |||
ముందు | రాజ్ కుమార్ బడోలే | ||
తరువాత | ధనంజయ్ ముండే | ||
శాసనసభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2009 | |||
ముందు | హఫీజా భాయ్ దత్తూరే | ||
నియోజకవర్గం | మిరాజ్ | ||
పదవీ కాలం 2004 – 2009 | |||
ముందు | సనమడికర్ ఉమాజీ ధన్నప | ||
తరువాత | ప్రకాష్ శెండ్జి | ||
నియోజకవర్గం | జాత్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | బీజేపీ | ||
నివాసం | మిరాజ్, మహారాష్ట్ర | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
మూలాలు
మార్చు- ↑ NTV Telugu (14 August 2022). "మహారాష్ట్రలో మంత్రులకు పోర్ట్‌ఫోలియోలు కేటాయింపు.. ఫడ్నవీస్‌కు ఇచ్చిన శాఖలివే." Archived from the original on 21 August 2022. Retrieved 21 August 2022.