సుర్జీత్ సేన్‌గుప్తా
(సుర్జీత్ సేన్‌గుప్తా నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
సుర్జీత్ సేన్‌గుప్తా - భారత మాజీ ఫుట్‌బాలర్. దేశంలోని అత్యుత్తమ వింగర్‌లలో ఒకరు.అతను ఈస్ట్ బెంగాల్ లెజెండ్‌గా పేరుపొందారు. 1970 ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన భారత జట్టులో అతను సభ్యుడు. ఖిదిర్‌పూర్ క్లబ్‌లో తన ఫుట్‌బాల్ కెరీర్‌ను ప్రారంభించాడు. అతను కోల్‌కతాలోని మూడు పెద్ద క్లబ్‌లలో ఆడాడు. 1974, 78 ఆసియా క్రీడల్లో భారత్‌కు సుర్జీత్ సేన్‌గుప్తా ప్రాతినిథ్యం వహించాడు.
కరోనా బారినపడిన 71 ఏళ్ల సుర్జీత్ సేన్‌గుప్తా 2022 ఫిబ్రవరి 17న మృతి చెందాడు.[1]
మూలాలు
మార్చు- ↑ "మాజీ ఫుట్‌బాలర్ సుర్జీత్ మృతి". andhrajyothy. Retrieved 2022-02-18.