సు. తిరునావుక్కరసర్

సుబ్బురామన్ తిరునావుక్కరసర్ (జననం 13 జూలై 1949) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పుదుకోట్టై, తిరుచిరాపల్లి నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర మంత్రిగా పని చేశాడు.[1][2]

ఎన్నికలలో పోటీ

మార్చు

తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశారు

మార్చు
ఎన్నికలు నియోజకవర్గం పార్టీ ఫలితం ఓట్ల శాతం ప్రతిపక్ష అభ్యర్థి ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష ఓట్ల శాతం
1977 అరంతంగి ఏఐఏడీఎంకే గెలిచింది 37.45 పి. అప్పుకుట్టి సిపిఐ 25.90
1980 అరంతంగి ఏఐఏడీఎంకే గెలిచింది 49.50 మహమ్మద్ మషూద్. ఎం స్వతంత్రుడు 35.59
1984 అరంతంగి ఏఐఏడీఎంకే గెలిచింది 49.50 రామనాథన్. ఎస్ డిఎంకె 35.94
1989 అరంతంగి ఏఐఏడీఎంకే(జే) గెలిచింది 47.58 షణ్ముగసుందరం ఎం డిఎంకె 30.85
1991 అరంతంగి TMK గెలిచింది 56.46 షణ్ముగసుందరం ఎం ఏఐఏడీఎంకే 40.02
1996 అరంతంగి MADMK గెలిచింది 50.10 షణ్ముగసుందరం ఎం డిఎంకె 39.95

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు

మార్చు
ఎన్నికలు నియోజకవర్గం పార్టీ ఫలితం ఓట్ల శాతం ప్రతిపక్ష అభ్యర్థి ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష ఓట్ల శాతం
1998 భారత సాధారణ ఎన్నికలు పుదుకోట్టై MADMK ఓడిపోయింది 28.6 పరమశివం రాజా ఏఐఏడీఎంకే 36.4
1999 భారత సాధారణ ఎన్నికలు పుదుకోట్టై MADMK గెలిచింది 50.7 పరమశివం రాజా INC 42.5
2009 భారత సాధారణ ఎన్నికలు రామనాథపురం బీజేపీ ఓడిపోయింది 16.55 JK రితేష్ డిఎంకె 38.03
2014 భారత సాధారణ ఎన్నికలు రామనాథపురం INC ఓడిపోయింది 6.25 ఎ. అన్వర్ రాజా ఏఐఏడీఎంకే 40.81
2019 భారత సాధారణ ఎన్నికలు తిరుచిరాపల్లి INC గెలిచింది 59.70 డాక్టర్ V. ఇలంగోవన్ DMDK 15.57

రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేశారు

మార్చు
సంవత్సరం ఎన్నిక పార్టీ PC పేరు ఫలితం
2004 2004 రాజ్యసభ ఎన్నికలు భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ గెలిచింది

మూలాలు

మార్చు
  1. "BJP's Rajya Sabha member may join AIADMK". www.rediff.com. Retrieved 2019-05-25.
  2. "'Maritime education key to shipping industry's growth'". The Hindu. 4 November 2002. Archived from the original on 29 June 2014. Retrieved 2017-05-06.